‘యూసుఫ్ పఠాన్‘ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడిగా, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ గా అందరికీ సుపరిచితమే. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర హిట్టర్, ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసుఫ్ పఠాన్ పెద్దగా రాణించింది లేదు. బ్యాటింగ్ లో మెరుపులు లేకపోగా, బౌలింగ్ లో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. శుక్రవారం డిజర్ట్ వైపర్స్ తో […]
బాదుడుకు మారుపేరైన టీ20 క్రికెట్‌లో సిక్సులు, ఫోర్లు కొడితేనే మజా. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు చాన్స్ దొరికితే చాలు.. బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడతారు. భారీ షాట్లు కొడితేనే ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అలాంటి భారీ షాట్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ తనదైన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. డెసర్ట్ వైపర్స్ జట్టుకు ఆడుతున్న రూథర్‌ఫర్డ్ 5 […]
ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్ కాకపోయినా.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పొట్టి క్రికెట్ అంటే ఆ మజానే వేరుంటది. థ్రిల్, ఛేజింగ్‌లతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు గురికావడం చూస్తేనే ఉంటాం. కొన్నిసార్లు ప్రత్యర్థులపై అయితే, మరికొన్నిసార్లు జట్టులోని తోటి సభ్యులపై కూడా కావచ్చు. సీపీఎల్ 17వ మ్యాచ్‌లో అదే జరిగింది. పాకిస్తాన్ ప్లేయర్ ఆసిఫ్ అలీ పనికి షెర్‌ఫేన్ రూథర్‌ఫోర్డ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ […]