మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో సుమారు 200 చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి.. ఎమ్మెల్యేగా గెలించింది. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్లో మంత్రిగా విధులు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరించింది. మరో చానెల్లో కూడా ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసింది. ఎక్కడ ఉన్నా తన మార్కుతో […]
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హవా నడుస్తోంది. తాను పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వరుస మ్యూజికల్ హిట్స్ తో తమన్ జోరు కొనసాగిస్తున్నాడు. సూపర్ స్టార్, మెగాస్టార్ నుండి ఇండస్ట్రీలో పెద్ద సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట‘ సినిమాకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలే ఈ సినిమా నుండి ‘కళావతి‘ లిరికల్ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచిన […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి బుల్లితెర పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓవైపు టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు తన కొరియోగ్రఫీ లైఫ్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరికి అద్భుతమైన డాన్స్ నెంబర్స్ కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. తాను కొరియోగ్రాఫ్ చేసే ప్రతి పాటల్లో కనిపించే స్టెప్పులు ఐకానిక్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ స్టెప్స్ కి […]
స్పెషల్ డెస్క్- టెర్రస్ లవ్ స్టోరీ.. మేడ మీద ప్రేమకథ.. అవును కొన్ని ప్రేమ కధలు మేడ మీదే మొదలవుతాయి. మనకు తెలిసిన చాలా మంది లవ్ స్టోరీస్ టెర్రస్ మీదే ప్రారంభమై ఉంటాయి. మేడ మీద చదువుకోవడానికి వెళ్లినప్పుడో, బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడు.. లేదా మరో సందర్బంలోనో ప్రేమ కధలు మొదలవుతాయి. ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీస్ అంటుంటాము. ఇలాంటి టెర్రస్ లవ్ స్టోరీలను కళ్లకు […]