చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీల మీదే ఉంటుంది. వారు ఏ చిన్న పని చేసినా అది క్షణాల్లో ప్రపంచం మెుత్తం వ్యాపిస్తుంది. కానీ వారికంటూ కొన్ని వ్యక్తి గత విషయాలు ఉంటాయి వాటిని తెలుసుకుని నిజాలు రాయండి అంటూ ఓ బాలీవుడ్ నటి తన కోపాన్ని, ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియా మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే. […]
బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కాన్సెప్ట్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే తెలుగులోనూ 5 సక్సెస్‌ఫుల్ సీజన్లను కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భాష ఏదైనా ఈ బిగ్ బాస్ ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. ఈ బిగ్ బాస్ […]