ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. అక్కడ ఒక్కరోజులోనే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.35కు పెంచేసింది పాక్ సర్కార్. అదేవిధంగా కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ రేట్లను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచుతున్నట్లు పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పెంచిన ధరలు వెంటనే నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మొత్తం నాలుగు రకాల పెట్రో ఉత్పత్తుల మీద రేట్లను పెంచామని దార్ చెప్పారు. ధరల పెంపుతో […]
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక సహాయం కోసం ప్రపంచ దేశాలను వేడుకుంటుంది. ఈ క్రమంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో 3 సార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. పొరుగు దేశమైన భారత్ తో శాంతిని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీర్ లో జరుగుతున్న వాటిని ఆపాలని సూచించారు. దుబాయ్ కేంద్రంగా పని చేసే ఓ […]
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఘెర పరాభవం తర్వాత.. ఇంటా బయట సర్వత్రా విమర్శల వర్షం కురిసింది. ఇక పాక్ మాజీ క్రికెటర్లు ఎప్పుడెప్పుడు టీమిండియాను విమర్శిద్దామా అని ఎదురు చూస్తున్న క్రమంలో.. టీమిండియా ఘోర ఓటమి వారికి ఓ అద్భుత అవకాశంగా దొరికింది. దాంతో అక్తర్ తన అక్కసును వెల్లగక్కగా.. పాక్ ప్రధాని సైతం టీమిండియాపై ఉన్న ద్వేశాన్ని బయటపెట్టాడు. ట్వీటర్ వేదికగా ” అయితే ఈ ఆదివారం ఫైనల్లో 152/0, 170/0 […]
పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటిఅంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యం అమెరికాలో సత్సంబంధాలు ఏర్పరుచుకుని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుదామని భావిస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు.. బైడెన్ వ్యాఖ్యలతో గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఇతర దేశాలతో సమన్వయం లేకుండా స్వతంత్రంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగి ఉందన్నారు. ఆ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […]
అమ్మ.. తాను పస్తులుండైన తన పిల్లల కడుపు నింపుతుంది. అలా వారి కడుపు నిండితే చాలు తన ఆకలి తీరినట్టే అనుకుంటుంది. అంతటి ప్రేమను కురిపిస్తుంది అమ్మ తన పిల్లలపై. అలాంటి ఓ అమ్మే మీ వల్ల నా పిల్లలను చంపుకోవాలా? అంటూ ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తోంది. మరి ఎంతటి కష్టం వస్తే ఆ తల్లి పిల్లలని చంపుకోవాలా అని అంటుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మన పక్క దేశమైన పాకిస్థాన్ ఆర్థికంగా సంక్షోభ […]
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ రాజకీయాలు ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. మొత్తానికి ఓటింగ్ ఫలిగంగా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తం 174 […]