టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే ఘన విజయం సాధించడంతో.. జింబాబ్వే టీమ్ కి ఆ దేశ అధ్యక్షుడు అభినందనలు తెలియజేశారు. అయితే ట్విట్టర్ వేదికగా తమ దేశ జట్టుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. పాకిస్తాన్ పై పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. ‘జింబాబ్వేకి ఎంతటి విజయం దక్కింది. అభినందనలు చెవ్రాన్స్’ అంటూ.. దాని కింద ‘ఈసారి నిజమైన మిస్టర్ బీన్ ని పంపించండి’ అంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ […]
రోజు రోజూకి దిగజారుతున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్రదేశాలు కూడా పాకిస్థాన్ ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. తమ కంటే చిన్న చిన్న దేశాలు ఆర్ధికంగా తమను దాటిపోతున్నాయని, అయితే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇస్లామాబాద్ లో న్యాయశాస్త్ర విద్యార్ధుల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]