స్టార్ క్రికెటర్లకు మంచి స్టార్ క్రికెటర్ల భార్యలకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటోంది. అందకు ప్రత్యక్ష ఉదాహరణ చాహల్ భార్య.. ధనశ్రీనే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ డాన్సులతో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. ఇలానే అభిమానులను ఆకర్షించడం కోసం ఓ స్టార్ క్రికెటర్ భార్య పెట్టిన నెట్టింట ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
టీమిండియా సీనియర్ బ్యాటర్, సీఎస్కే ఆటగాడు రాబిన్ ఊతప్ప శుభవార్త అందించాడు. ఊతప్ప, శీతల్ గౌతమ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. వృత్తి రీత్యా టెన్నిస్ క్రీడాకారిణి అయిన శీతల్ గౌతమ్ ను ఊతప్ప ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2016, మార్చి3న వీరి పెళ్లి జరగగా.. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు.. […]
సెలబ్రిటీస్ అన్నాక ఫ్యాన్స్ ఉంటారు.. ఫ్యాన్స్ ని నేరుగా కలవడం వీలుపడదు కాబట్టి.. ఏ సెలబ్రిటీకైనా సోషల్ మీడియానే మేజర్ ప్లాట్ ఫామ్. మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం అంటే ఏముంటుంది.. రెగ్యులర్ గా పోస్టులు పెట్టడమే. మేల్ సెలబ్రిటీలైతే పెద్దగా యాక్టీవ్ గా ఉండరు కాబట్టి పోస్టులు రేర్ గా పెడుతుంటారు. కానీ సెలబ్రిటీల భార్యలు మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యామిలీ, పిల్లలు ఇలా అన్ని […]