టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
టీమిండియాలో సంజూ శాంసన్ కు ఎందుకు ప్లేస్ ఇవ్వట్లేదు? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న ఇష్యూ. తాజాగా జరిగిన న్యూజిలాండ్ తో మూడో వన్డేలో శాంసన్ ని కాదని పంత్ కు అవకాశమిచ్చారు. అతడు ఎప్పటిలానే నిరాశపరిచాడు. దీంతో క్రికెట్ లవర్స్ రెచ్చిపోతున్నారు. సంజూకు అన్యాయం చేస్తున్నారని తెగ బాధపడిపోతున్నారు. సంజూకి మద్దతుగా వేలకొద్ది పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీమిండియా మేనేజ్ మెంట్ తీరుపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఇవి కాస్త ఇప్పుడు వైరల్ గా […]
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఆ కేసు నుంచి శశిథరూర్‌కు క్లీన్చిట్ లభించింది. దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను వెంటాడుతున్న పీడకల నుంచి విముక్తుడిని అయ్యాను. ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న నాకు ఇప్పుడు ఉపశమనం లభించింది’ అని […]