Shantabai: కర్ణాటక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో అక్రమాలకు పాల్పడిన శాంతి బాయి దంపతులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శాంతి బాయి, ఆమె భర్త బసయ్య నాయక్‌లు హైదరాబాద్‌లో ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దర్నీ పట్టుకున్నారు. దంపతులను కర్ణాటకలోని సీఐడీ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని కలబుర్గి జిల్లా, కోనాపురకు చెందిన శాంతిబాయి నాయక్‌కు ఎస్ఐ కావాలనేది […]