ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదాని సంపాదించుకుంటూ ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకున్నవారు కొంతమంది ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా సోషల్ మీడియా క్రేజ్ తో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యూట్యూబ్ లో డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న షన్ను.. బిగ్ బాస్ 5లో అడుగుపెట్టాక […]
సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత సినిమాలు, టీవీల్లో కనిపించే వారికంటే.. యూట్యూబర్స్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, ఇన్ స్టాలోనూ రీల్స్-వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్లు కూడా చాలామందే. ప్రస్తుతం మాత్రం యూట్యూబర్స్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ అంటే యూత్ లో చాలామంది చెప్పే నేమ్ షణ్ముక్ జస్వంత్. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన షన్ను కెరీర్.. కవర్ సాంగ్స్ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ […]
షణ్ముఖ్ జశ్వంత్– దీప్తీ సునైనా.. సోషల్ మీడియాలో వీళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్ క్రియేటర్లుగా కెరీర్లు ప్రారంభించి.. ఇప్పుడు సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు. వారిలో టాలెంట్‌తో ఫేమస్ కావడమే కాదు.. ఆర్థికంగానూ బాగానే సంపాదిస్తున్నారు. వీళ్లద్దరూ గతంలో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీళ్ల జంటకు, వీళ్లు చేసే కవర్ సాంగ్స్, కపుల్ షూట్స్, వీడియో సాంగ్స్ కు అంతా క్రేజ్ ఉండేది కాదు. కానీ, షణ్ముఖ్ బిగ్ బాస్‌కి వెళ్లి వచ్చిన తర్వాత […]
బిగ్ బాస్.. ప్రస్తుతం బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో ఈ రియాలిటీ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కొందరు అయితే ఈ షోకి వెళ్లి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. అయితే ఈ షో ద్వారా ఫేమ్ వస్తుంది అనే మాట ఎంత నిజమో.. ఉన్న పేరు పోయే ప్రమాదం ఉంది అనేది కూడా అంతే నిజం. ఈ షో ద్వారా యూట్యూబర్లు సిరి […]
బిగ్ బాస్ అంటే గొడవలు ఎంత కామనో.. జోడీలు కూడా అంతే కామన్. తెలియని వాళ్లయితే మాట్లాడి, కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ హౌసులో రాకముందే తెలుసుంటే మాత్రం ఆ పని చాలా సులభమైపోతుంది. ఈ షోలో జోడీలు అనే ప్రస్తావన వస్తే రాహుల్-పునర్నవి, షన్ను-సిరి జోడీలే ముందు గుర్తొస్తాయి. ఇప్పుడు వాళ్ల జాబితాలోకి చేరాలని.. ఈ సీజన్ లోని ఓ జోడీ తెగ ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఎవరా వాళ్లు.. ఏంటా కథ!? […]
బిగ్ బాస్ ఐదో సీజన్ లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం వల్ల ఫైనల్ వరకు వచ్చేశాడు. విజేత మాత్రం కాలేకపోయాడు. గతేడాది.. షన్నుకి అభిమానులు ఓట్స్ విషయంలో ప్రతి వారం కూడా సేవ్ చేశారు. అక్కడితో ఆ సీజన్ అయిపోయింది. షన్ను ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆరో సీజన్ కోసం షన్ను ఫ్యాన్స్ అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. మళ్లీ వీళ్లు […]
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది యువతీ యువకులు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. తద్వారా ఫాలోయింగ్ పెంచుకొని బిగ్ బాస్ వంటి ఆఫర్లూ పట్టేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. పలు వెబ్ సిరీసులతో పాటు యూట్యూబ్ షాట్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్.. సీజన్- 5లో బిగ్ బాస్ లోకి వెళ్లి రన్నరప్ గా నిలిచాడు. ఆ మ్యాటర్ పక్కనపెడితే.. ప్రస్తుతానికి షణ్ముఖ్ జశ్వంత్ ఆస్పత్రి పాలయ్యాడు. […]
గీతూ రాయల్, గలాటా గీతూ పేరు ఏదైనా ఈమె మాత్రం స్క్రీన్ మీదకు వచ్చిందంటే రచ్చ రచ్చే. చిత్తూరు యాసతో డైలాగులు ఇరగదీస్తూ ఉంటుంది. బిగ్ బాస్ క్రిటిక్‌గా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు జబర్దస్త్‌లో ఇరగదీస్తోంది. అయితే తాజాగా ఓ వీడియోలో తాను చిన్నప్పటి నుంచి నచ్చినట్లు ఉండలేకపోయానంటూ చెప్పుకుంటూ ఏడ్చేసింది. “నేను నా శరీర ఆకృతి వల్ల నాకు నచ్చిన కాస్టూమ్స్ వేసుకోలేక పోయాను. ఎప్పుడూ ఫుల్ కవర్ అయ్యేవే వేసుకున్నాను. […]
సాధారణంగా ఫేవరేట్ సెలబ్రిటీలు కనిపించినప్పుడు అభిమానులలో కలిగే ఆ ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇంతకాలం సోషల్ మీడియాలో, టీవీలో చూసి ఆరాధించిన సెలబ్రిటీ.. ఒక్కసారిగా ఎదురుపడేసరికి అభిమానాన్ని ఎలా బయట పెట్టాలో అలా ఉండిపోతారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కి ఫేవరేట్ స్టార్ కనిపిస్తే ప్రపోజ్ చేస్తుంటారు.. లేదా సెల్ఫీ అడుగుతుంటారు. కానీ.. అప్పుడప్పుడు అరుదుగా కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ గురించి కవితలు రాసుకొచ్చి చదివి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల అలాంటి […]
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో విశేషమైన ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్.. బిగ్ బాస్ తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడే మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న షన్ను.. కప్పు కొట్టేస్తాడని అందరూ భావించారు. కానీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయినా సోషల్ మీడియాలో షన్నుకు ఫ్యాన్స్ సపోర్ట్ ఏమాత్రం తగ్గలేదు. ఇక బిగ్‌బాస్ నుంచి […]