ఐపీఎల్ 2023 లో మొదట నిష్క్రమించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. చెత్త ప్రదర్శన చేస్తూ అందరి నుంచి విమర్శలు మూటకట్టుకుంది. అయితే మా వరుస ఓటములకు అతనే కారణం అంటూ ఒక ప్లేయర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్
ఆసియా కప్ 2022 మునుపటి వరకు పరుగుల లేమితో సతమతమైన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, టీ20 ప్రపంచకప్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఒక్క సౌతాఫ్రికా మినహాయిస్తే పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పై హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ లు నామమాత్రమే అయినా, పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. ఈ టోర్నీలో కోహ్లీ మ్యాచ్ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచేందుకు అన్ని జట్లు వ్యూహ్యాలు రచిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు గ్రూప్‌స్టేజ్ మ్యాచ్‌లు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. కాగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో […]
టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. కానీ ఇంతలోపే జట్టును గాయాలు దెబ్బతీశాయి. ఈ గాయాలు కాస్తా విమర్శకుల నోటికి పనిచెప్పాయి. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా సైతం టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండటం లేదని తేలింది. దాంతో ఈ జట్టుతో టీమిండియా టీ20 కప్ గెలవడం కష్టమే అంటూ.. విమర్శించడం మెుదలు పెట్టారు. అందుకు తగ్గట్లుగానే భారత బౌలింగ్ కూడా తాజాగా జరుగుతున్న మ్యాచ్ […]
మరో మూడు రోజుల్లో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆగష్టు 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య పోరుతో టోర్నీ మొదలుకానుండగా, ఆ మరుసటి రోజే దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ తలపడున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే.. పలువురు మాజీ ఆటగాళ్లు ఈ విషయంపై నోరు విప్పారు. తాజాగా, ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్ కూడా చేరారు. ఆరు జట్లు […]
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మేన్ అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐసీసీ రివ్యూలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ వైడ్ టాప్ 5 బెస్ట్ టెస్ట్ క్రికెటర్స్ ఎవరు అంటే.. ముందు పేరు విరాట్ కోహ్లీ పేరు చెప్పడం విశేషం. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, […]
ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే దొరికి.. మాయమైంది. మాయమవ్వడం ఏంటి? కెప్టెన్సీ వదులుకున్నాక కూడా ధోని కెప్టెన్ లానే వ్యవహరించడంతోనే జడేజా తప్పుకున్నాడు అన్నది అందరూ అనుకుంటున్నమాట. కాదు.. కాదు.. కెప్టెన్సీ భారాన్ని మోయలేక తప్పుకున్నాడన్నది మరికొందరి వాదన. ఈ విషయంపై సీఎస్కే మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా.. 10 మ్యాచులు […]
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను బౌన్సర్లతో బెంబేలెత్తించాడో బౌలర్.. అతని బంతులు ఎదుర్కొలేక వణికిపోయాడు వాట్సన్. బౌలర్ వేస్తున్న బంతులకు తన దగ్గర సమాధానమే లేదన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. కానీ అద్భుత బౌలింగ్ చేసిన ఆ బౌలర్ మాత్రం తన బౌలింగ్‌పై అంత సంతృప్తిగా లేడు. కారణం.. తన ప్రదర్శన తన జట్టును గెలిపించలేకపోయింది. ఈ సంఘటన 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ […]