శామీర్ పేట్ లో సీరియల్ నటుడు మనోజ్.. సిద్దార్థ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడని వస్తున్న వార్తలపై మనోజ్ కుమార్ స్పందించారు. తన ఇన్స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.
అక్రమ సంబంధాలు సగటు మానవుడి జీవితాన్ని కుదేలు చేస్తున్నాయి. భార్య, భర్తల మధ్య గొడవలతో పిల్లలు నలిగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సెలబ్రిటీ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటన అందుకు ఉదాహరణ. ఈ కేసు పలు ట్విస్టులు తీసుకుంది.
ఓ వ్యక్తి ప్రాణ స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ షామిర్ పేట్ లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ ఫౌండేషన్ ను ప్రారంభించి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే ఇతనికి ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు. చక్రధర్ గౌడ్ ఇంటికి అతని స్నేహితుడు రావడం, అతని ఇంటికి చక్రధర్ గౌడ్ వెళ్తుండేవాడు. అలా వెళ్తూ […]
మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి దశదినకర్మ కార్యక్రమానికి డబ్బులు లేక కుమారుడు అతహత్మ చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ హృదయ విధారక ఘటన స్ధానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శామీర్ పేట పరిధిలోని ముడు చింతపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన నర్సింహ తండ్రి యాదయ్య ఇటీవల మరణించాడు. అయితే తండ్రి మరణించడంతో యాదయ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇక ఆదివారం […]
బాధ్యత గల వృత్తి విద్యలో ఉన్న ఓ స్కూల్ ప్రిన్సిపల్ బరితెగించి స్కూల్ విద్యార్థిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని శామీర్‌పేటలో ప్రైవేట్ స్కూల్ లో ఓ వ్యక్తి ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే స్కూల్ లో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల ఆ బాలిక స్కూల్ కు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయింది. మాస్క్ […]
ఃఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కాలుదించిన కొందరు వివాహిత మహిళలు పచ్చని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటనే ఒకట హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జవహర్ నగర్ ప్రాంతంలో రాజమణి అనే మహిళ కొన్నాళ్లుగా నివాసముంటుంది. అయితే ఈ వివాహిత గత పది సంవత్సరాల నుంచి అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. […]