ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కీలకమైన చివరి టెస్ట్ కు ముందు ప్రాక్టీస్ కోసం ఇండియా, లీసెష్టర్‌షైర్ మధ్య నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు కొంతమంది ప్రత్యర్థి జట్టులో ఆడుతుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక వార్మప్ మ్యాచ్ రెండోరోజు లీసెష్టర్‌షైర్ బ్యాటింగ్ దిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో లీసెష్టర్‌షైర్ జట్టు తరుపున ఆడుతున్న పుజారా బ్యాటింగ్ కు […]
బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. పింక్ బాల్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. 30 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ తీసిన ఓ వికెట్ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆ స్టన్నింగ్ డెలివరీ చోటు చేసుకుంది. షమీ వేసిన తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పింక్ బాల్‌పై ఉండే […]
స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియా ఒడిపోవడం అందరిని బాధించింది. టీ-20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచింది.ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీపై ఆన్ లైన్ లో దాడి ప్రారంభమైంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, […]
లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారత్‌ను ఒడ్డుకుచేర్చే భాద్యత షమీ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 95 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన షమీ ఇప్పుడు బ్యాటుతోనూ అదరగొట్టాడు. టెస్టు కెరీర్లో మహ్మద్ షమీ రెండే అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే, ఛటేశ్వర్ పూజారా మినహా అందరూ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ ఆధిక్యం అంతంత మాత్రమే అయ్యింది. టాప్ ఆర్డర్ బాధ్యతను తీసుకున్న […]