Kiraak RP: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. కొన్ని కారణాల వల్ల ఆర్ఫీ.. ఆ షో నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జబర్దస్త్ షో నిర్వాహకులపై, తోటి కమెడియన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలిచారు. తాజాగా షేకింగ్ శేషుపై, ఆయన కుటుంబ సభ్యులపై దారుణ కామెంట్స్ చేశారు. సినిమా పేరుతో ఒక నిర్మాతని నిండా ముంచేశాడని, ఆర్పీ వల్ల సదరు […]
Shaking Sheshu: జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ స్కిట్స్ చేసిన ఆర్పీ.. ఇటీవల జబర్దస్త్ నిర్వహిస్తున్న సంస్థపై, తోటి కమెడియన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి రావడానికి కారణం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. ఇక కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ పై హైపర్ […]
గత కొన్ని రోజుల కిందట జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో పాల్గొన్న ఆయన జబర్దస్త్ నిర్వాహకులు, సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్‌లను ఎంతో నీచంగా చూస్తుందని.. తిండి కూడా సరిగా పెట్టరని కామెంట్ చేశాడు. సంస్థ తీరు సరిగా లేకనే.. చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారని ఆరోపించాడు. ఇంకా చాలా మంది బయటకు వెళ్లి పోతారు అని కూడా ఆర్పీ చెప్పుకొచ్చాడు. సదరు సంస్థ చేసే […]