చిన్నతనం నుంచి పురుషుడిగా మారాలని అనుకున్న సరితా సింగ్ అనే ఓ మహిళా టీచర్ లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. లింగమార్పిడి ధృవీకరణ సర్టిఫికేట్ ను కూడా ప్రభుత్వం నుంచి పొందింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వంతెనపై నుంచి ట్రాక్టర్ నదిలో పడి 15 మంది దుర్మరణం చెందారు.
చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు వేసేస్తున్నారు. తప్పు చేయకపోయినా కూడా అనుమానంతో మనుషులను చంపేస్తున్నారు. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని చిన్న కారణంగా ఒక స్తంభానికి కట్టేసి రాడ్డుతో కొట్టి కొట్టి చంపారు.
ఓ యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఓ మహిళ ముక్కు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ యవకుడు ఎందుకు అలా చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అసలేం జరిగిందంటే?
అనేక మతాల, కులాల, భాషల కలయికే భారతదేశం. ఇక్కడ అన్ని కులాల, మతాల వారు అన్నదమ్ములా కలిసి మెలసి జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మత సామరస్యాన్నికి ప్రతీకగా అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఒక మతం వారి వేడుకలకు ఇంకో మతం వారు సాయ సహకారాలు అందిస్తుంటారు. ఇటీవలే ఓ ముస్లిం కుటుంబం దసరా వేడుకల సందర్భంగా అమ్మవారికి రూ.60 లక్షల విలువ చేసే చీరను సమర్పించింది. తాజాగా ఓ ముస్లిం కుటుంబం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిని […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చిరిగిన నోటు తీసుకోలేదని ఓ దుండగుడు డెలవరీ బాయ్ ను కాల్చి పారేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాజహన్ పూర్ లో సచిన్ కశ్యప్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే పిజ్జా షాపులో డెలవరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల రాత్రి 11 గంటలకు సచిన్ కశ్యప్ కు ఓ వ్యక్తి నుంచి […]
1994లో ఒక బాలికను కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఆ బాబును బాలిక కుటుంబసభ్యులు వేరొక కుటుంబానికి ఇచ్చేసి, ఆ బాలికకు పెళ్ళి చేసేశారు. అయితే పదేళ్ళ తర్వాత గ్యాంగ్ రేప్‌కు గురైందని తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఆ బాబు పెద్దవాడయ్యాడు. తన తల్లి ఎవరు అని తెలుసుకున్న ఆ కొడుకు, ఆమెను కలుసుకున్నాడు. […]
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో కలిగే మధుర భావన. ఆ బంధానికి కులం, మతం, ఆస్తి, అంతస్థులు అడ్డుకాలేవు. ప్రేమ ఎప్పుడు, ఎవరికి, ఎలా, ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలా ప్రేమ పుడుతుందంతే. గతంలో అంటే ప్రేమ, పెళ్లి అనగానే.. పెద్దలు పరువు అంటూ అడ్డు చెప్పేవారు. కానీ, రోజులు మారాయి. పెద్దలు కూడా పిల్లల భవిష్యత్ బావుంటే చాలు అని పెళ్లిళ్లు చేస్తున్నారు. దేశంలో ఇంకా ఏదొక మూల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. […]
జిల్లా కోర్టులోనే న్యాయవాదిని తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. లాయర్ భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో కొందరితో మాట్లాడుతుండగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్లు పక్క బ్లాక్‌లో ఉన్న న్యాయవాదులు తెలిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. భూపేంద్ర సింగ్ రక్తం మడుగులో కిందపడి చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహం సమీపంలో నాటు తుపాకీని పోలీసులు గుర్తించారు. న్యాయవాది […]