రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్' అందరికీ సుపరిచితుడే. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అక్తరంటే భయపడని బ్యాటర్ లేరు. 'భయపడలేదు' అని చెప్పటానికి ఒకటి.. రెండు రికార్డులు ఉన్న అతడి రాకాసి బౌన్సర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాటర్ ఏదో ఒక క్షణంలో భయపడే ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం. అలాంటి అక్తర్ గురుంచి పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రీది బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు.
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవి గాయాలు. ఈ గాయాల కారణంగానే జట్టు ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంటిబాట పడుతుంటాయి. బుమ్రా గాయం కారణంగా టీమిండియా బౌలింగ్ దళం ఎంత వీక్ అయ్యిందో మనందరం చూశాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై బౌలింగ్ లో దారుణంగా విఫలం అయ్యి ఇంటిదారి పట్టింది భారత జట్టు. ఇక మన దాయాది దేశం పాక్ పరిస్థితితి కూడా ఇలాగే తయ్యారు అయ్యింది. […]
భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం తెలిసిందే. క్రికెట్ విషయంలో కాస్త చనువుగా ఉన్నా.. కొన్ని సున్నితమైన, గౌరవప్రదమైన విషయాల్లో మాత్రం కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. సరిగ్గా ఇదే విషయంలోనే పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ తప్పు చేశాడు. భారత అభిమానులు అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటే.. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఒక పెద్ద తప్పు చేశాడు. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినా.. కనీసం […]
టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ.. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం బుమ్రా రీప్లేస్‌మెంట్‌గా జట్టులో చేరాడు. ఇటివల నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన షమీ.. అటునుంచి అటే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గాయం కారణంగా బుమ్రా వరల్డ్ కప్‌కు దూరం అవ్వడంతో అనూహ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న షమీ.. నెట్స్‌లో చెమటొడుస్తున్నాడు. భారత బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ.. మంచి టచ్‌లో కనిపించాడు. ఇదే క్రమంలో పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా […]