హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. దాన్ని సర్వ్ చేసినందుకు ఛార్జ్ వేయడం ఏంటి? ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారా? మరి రెస్టారెంట్స్ లో సర్వీస్ ఛార్జ్ ఎందుకు అడుగుతున్నారు? ఈ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా? అయినా సర్వీస్ చేసినందుకే కదా వెయిటర్స్ కి టిప్ ఇస్తున్నాం. మరి సర్వీస్ ఛార్జ్ ఎందుకు? అసలు సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? వినియోగదారుల ఫారం ఏం చెబుతోంది?
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ నగదుపైనే నడుస్తుండడంతో అందరూ బ్యాంకుల మీదే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు డబ్బు దాచుకోవాలంటే బీరువాల్లో దాచుకునేవారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి దాచుకోవాల్సిన పరిస్థితి. అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య. ఉన్నట్టుండి బ్యాంకులో డబ్బులు కట్ అయిపోతాయి. చాలా మందిని వెంటాడుతున్న సమస్య ఇదే. కొన్ని బ్యాంకులు లావాదేవీలు ఎక్కువ జరిపినందుకు బల్క్ ఛార్జెస్ పేరుతో కొంత డబ్బు కట్ చేస్తాయి. కొన్ని బ్యాంకులు ఏటీఎం విత్ డ్రా పరిమితి దాటితే సర్వీస్ […]
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం […]
ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టార్ చాలా కీలకమైనది. ఈ సెక్టార్ లో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఈ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏటీఎం సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు సంబంధించిన వినియోగదారులపై ఛార్జీల ప్రభావం పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి […]