క్రీడా ప్రపంచంలో ఏన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ చివరికి ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో క్రీడా కారులు భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణం. ఆ టైమ్ లోనే తమకు సంబంధించిన అనేక విషయాలను వాళ్లు కన్నీటితో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా […]
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెన్నిస్ స్టార్ అమెరికన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరెనా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయం వెల్లడించారు. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తనకు జీవితంలో ముఖ్యమైన విషయాలు, చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఒక ఏడాది పాటు టెన్నిస్ పోటీలకు దూరమైన సెరెనా ఇటీవలే గాయం నుంచి కోలుకుని […]
సెరీనా విలియమ్స్ ఈ పేరు చెబితే టెన్నిస్ క్రీడాభిమానులు మాత్రమే కాదు. ప్రపంచంలో అన్ని క్రీడలు అభిమానించే వారు మెచ్చుకుంటారు. మైదానాంలోకి సెరీనా దిగిందంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఆమె ఆట తీరు బలంగా వేగంగా ఉంటుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ ని గెల్చుకుంది. వింబుల్డన్ టైటిల్ ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు బరిలోకి దిగిన సెరీనా విలియమ్స్ తొలి రౌండ్ నుంచి వైదొలగింది. బెలారస్ కు చెందిన […]