ఇటీవల కాలంలో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న సినీ సెలబిట్రీలు కాలం చేస్తున్నారు. ఈ ఏడాదిలో దర్శకుడు విశ్వనాథ్ మొదలుకుని అనేక మంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు తుది శ్వాస విడిచారు.
నటిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సినీ కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత ఆమెకు వచ్చిన సమస్యలతో జీవితంలో ధీనమైన పరిస్తితిని ఎదుర్కొన్నది.
చిత్రరంగంలోకి ఎందరు వచ్చిపోతున్నా.. కొందరు మాత్రమే తమ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో నటి రాధా ప్రశాంతి ఒకరు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌తో పాటు జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించి మెప్పించిన అలనాటి నటి బేబీ వరలక్ష్మి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నటిగా కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఉన్నట్లు ఆమె వెల్లడించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. చెల్లి పాత్రల్లో ఎక్కువ సినిమాలు చేసి.. ఆరోజుల్లో హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం అందుకున్నారని.. బేబీ […]
ఇండస్ట్రీలో ఒకానొక దశలో వరుస సినిమాలతో అలరించిన ఎంతోమంది నటులు, నటీమణులు.. కొన్నాళ్ల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయిన వాళ్ళు కూడా కొన్నేళ్ల తర్వాత కనిపించడమే మానేశారు. కొన్ని మీడియా ఛానల్స్ పుణ్యమా అని వాళ్ళని వెతికి మరీ వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారిని అప్పటి తరం ప్రేక్షకులకు గుర్తు చేస్తూ.. ఈతరం ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో 1973లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సీనియర్ […]
సినీ ఇండస్ట్రీలో నటీనటుల జీవితాలు ఎప్పుడు వెలుగుతాయో.. ఎప్పుడు చీకటిమయం అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్డమ్ ని చూసినవారు.. ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా దీనస్థితిలో తారసపడుతున్నారు. ఎప్పుడో సినిమాలు వదిలేసినప్పటికీ, ఇన్నాళ్లు ఏమైపోయారు అనేది ఎవరికీ తెలియదు. సినిమాలు మానేశాక లేదా అవకాశాలు ఆగిపోయాక ఏం చేశారో.. లైఫ్ ని ఎలా లీడ్ చేశారో అనే సందేహాలు వారిని చూడగానే అనిపిస్తాయి. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక […]
ఇటీవల సినీ ప్రపంచంలో విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రెండు నెలల క్రితం కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆయన జ్ఞాపకాలు మరువక ముందే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త మరువకముందే మరో సీనియర్ నటీమణి కన్నుమూశారు. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఫ్యాన్స్ సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా పంజాబీ […]
ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలకృష్ణ అనగానే ముక్కు మీద కోపం.. అభిమానుల మీద దాడి చేస్తారు అనే అభిప్రాయమే ఉండేది చాలా మందికి. అయితే బాలయ్య ఎంత బోళా మనిషో.. అభిమానుల మీద ఆయన ఎంత ప్రేమ చూపిస్తారో చాలా మందికి తెలిదు. రీల్ మీద కన్నా కూడా వాస్తవంగా బాలయ్య చాలా జోవియల్‌గా ఉంటారని.. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ.. సరదాగా ఆట పట్టిస్తారని […]
ప్రస్తుత కాలంలో భూముల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. పోను పోను.. ధర పెరుగుతుంది తప్ప.. తగ్గదు అనే ఉద్దేశంతో చాలా మంది భవిష్యత్తు అవసరాల నిమిత్తం భూమి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నవారు.. భూమి మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. పాతతరం వారిని ఎవరిని కదిలించినా సరే.. తమ కెరీర్‌లో సాధించిన డబ్బుతో ఎక్కువగా భూములు కొన్నామనే చెబుతారు. నాడు వందలు, వేలు ఖర్చు చేసి కొన్న […]
నిర్మలమ్మ.. తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. వెండితెరపై బామ్మ పాత్రకు ప్రాణం పోసిన సహజ నటి. గయ్యాళితనం ప్రదర్శించి నాలుగు మాటలు తిట్టినా.. ఆ వెంటనే మా బాబే అంటూ దగ్గరకు తీసినా ఆమెకే చెల్లింది. ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో ఆమె తన నటనతో అదరగొట్టింది. అలానే మయూరి చిత్రంలో మనవరాలి కోసం పరితపించే బామ్మ పాత్రలో జీవించేసింది. ఇందుకు గాను ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది. […]