క్రేజీ కాంబినేషన్ ఒకటి రెడీ అవుతోంది. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో రోజురోజుకీ కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎన్టీఆర్-ఏఎన్నార్ జనరేషన్ తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్స్ కొద్ది సంవత్సరాల క్రితం మళ్లీ మొదలైంది. సీనియర్, యంగ్ హీరోలు కలిసి క్రేజీ మూవీస్ చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారంకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. సభ్య సమాజం తనలదించుకునేలా చేసిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినమైన శిక్షపడాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. సదరు పాఠశాల గుర్తింపును […]
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల స్టైలే వేరు. ఆయన తెరకెక్కించే సినిమాల్లోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అవే సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్తాయి. అయితే రానా దగ్గుపాటి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ లీడర్. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ములకు, హీరోగా రానాకు మంచి విజయాన్ని అందించింది. ఇక అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా లీడర్ […]
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తదుపరి సినిమా తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించాడు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు కాబట్టి సినిమా పై అంచనాలు ఓ స్థాయిలో సెట్ అయ్యాయి. ధనుష్ తో సినిమా అని ప్రకటన అయితే వచ్చింది.. కానీ ఇంతవరకు […]
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సాయి పల్లవి డాన్స్, నాగచైతన్య యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంక ఎప్పటిలాగానే శేఖర్ కమ్ముల మ్యాజిక్‌తో సినిమాని ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 24న విడుదలైన ఏఎన్నార్ ‘ప్రేమ్‌నగర్’ రికార్డులు తిరగరాసింది. మళ్లీ అదే రోజు రిలీజైన చై లవ్‌స్టోరీ కూడా మంచి ఓపెనింగ్స్ […]
శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా “లవ్ స్టోరీ”. చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన లవ్ స్టోరీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. ఈ మూవీ అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను “ఫిదా” చేసే స్థాయిలో ఉందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: లవ్ స్టోరీ కథ విషయానికి వస్తే.. రేవంత్ (నాగాచైతన్య) తెలంగాణలోని ఆర్మూర్ కుర్రాడు. హైదరాబాద్ లో జుంబ డ్యాన్స్ మాస్టర్ గా […]
సున్నితమైన భావోద్వేగాలను కథా వస్తువుగా మార్చుకుని, అద్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో అందరికన్నా ముందుగా వినిపించే పేరు శేఖర్ కమ్ముల. కమ్ముల ఇప్పుడు తనదైన పంధాలో తెరకెక్కించిన చిత్రం “లవ్ స్టోరీ”. ఇప్పటికే పలుమార్లు విడుదలని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” ట్రైలర్ ఎలా ఉందో ఈ […]
అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 16నే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘లవ్‌స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ కాబోంతని నెట్టింట చాలా పుకార్లే వచ్చాయి. వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్ ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించింది. వినాయకచవితి […]