తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూత పెట్టనుంది. ఇవాళ ఆ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలు టైమింగ్స్, టికెట్ ధరల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
భారతదేశ చరిత్రలోనే మెుట్ట మెుదటి సెమీ- హై స్పీడ్ రైళ్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రైళ్ల పేరే వందే భారత్. మేకిన్ ఇండియా భాగంగా అత్యాధునిక సదుపాయలతో, అతి తక్కువ సమయంలో గమ్య స్థానాలను చేరుకునేందుకు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ చాలా మంచిగా ఉపయోగపడాతాయి. ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు ఇండియాలో తిరుగుతున్నాయి. ఇక ఆరవ వందే భారత్ రైల్ ను త్వరలోనే తీసుకురావడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ […]