తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సెక్రటేరియట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. వచ్చే నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. తన ఛాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఇక, కొత్త సెక్రరేరియట్ భవనం అద్భుతాన్ని తలపిస్తోంది. ఎంతో సుందరంగా ఓ ఇంద్ర భవనాన్ని పోలి ఉంది. కొత్త సెక్రటేరియట్ […]