నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.
సముద్రం అంటే ఇష్టపడనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇసుక తీరంలో, ప్రతీసారి ఒడ్డును తాకుతూ వెనక్కు వెళుతూ.. చూసే వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఆ అలలతో ఆటలు ఆడటానికి ఇష్టపడుతుంటారు. అలలు ఎలాంటి అలుపు లేకుండా తీరాన్ని తాకి వెనక్కు వెళుతుంటాయి. అందుకే పెద్దలు జీవితాన్ని అలలో పోలూస్తూ ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అలసిపోకుండా మనం ప్రయత్నాలను కొనసాగించాలంటారు. అయితే, సముద్రంలో అలలు ఆగిపోవటం అన్నది అత్యంత […]
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 13 గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 కి పెరిగింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏపీ భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్రం వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజా […]
పది మందితో కలిసిమెలిసి జీవితం గడిపే వారు ఒక్కసారే ఒంటరైపోతే ఎంత నరకం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది మనుషులకే కాదు.. జంతువులకు అలాంటి బాదే ఉంటుంది. దారి తప్పి వెళ్లిందో.. దారి తెలియక వెళ్లిందో.. తెలియదు కానీ ఓ వానరం నడి సముద్రంలో వెళ్లి మూడు నెలల నుంచి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసింది. దానికి తిరిగి వచ్చే దారి తెలియక.. మార్గం లేక అక్కడే జాలర్లు వేస్తున్న ఆహారం తింటూ బతికింది. మొత్తానికి ఆ […]
సాధారణంగా భూగ్రహం మీద భూమి పరిణామం కంటే నీటి పరిణామం ఎక్కువగా ఉంది. అందులోనూ సముద్రాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇలాంటి సముద్రం గర్భం ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన జీవరాశిని కలిగి ఉంటుంది. వింత వింత చేపలు, ఇతర జీవులు ఉంటాయి. వీటిని మనం నేరుగా చూడలేం. జియోగ్రాఫిక్ చానల్స్ ఇతర యూట్యూబ్స్ లో చూడగలం. తాజాగా సముద్రంలో ఉండే కొన్ని విచిత్రమైన, అద్భుతమైన జీవులకు సంబంధించిన ఓ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది సోషల్ మీడియాలో […]
విపరీతమైన వేడిగాలులు, కరువు మరియు వరదలు., కేవలం ఒక దశాబ్దంలో ఉష్ణోగ్రత పరిమితి విచ్ఛిన్నం అవుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ (Inter-governmental Panel on Climate Change – IPCC) హెచ్చరించింది. తాజా వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ప్రభుత్వ ప్యానెల్ నివేదిక ప్రకారం వాతావరణ మార్పు విస్తృతంగా, వేగంగా తీవ్రతరం అవుతోంది. సునామీకి కూడా దారి తీసే అవకాశం ఉందా? వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం దేశంలోని 12 సిటీలు భవిష్యత్‌లో కనిపించకుండా పోతాయట. ఏపీని చినుకు […]
సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ […]
పెళ్లి – రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటారు. వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా […]
మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు ఉన్నారు. […]