మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గొప్ప మనసు చాటుకున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపాడు.
ఓ స్కూల్ టీచర్ విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. స్కూల్ కు బొట్టు పెట్టుకుని వచ్చిందని ఆ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక అవమానంగా భావించి కఠినమైన నిర్ణయం తీసుకుంది.
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై ఓ స్కూల్లో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ అడిగారు. విరాట్ పోరాటం, పట్టుదలకు సలాం కొట్టిన ఆ స్కూల్ యాజమాన్యం ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో విరాట్ గురించి ఓ క్వశ్చన్ అడిగింది.
ప్రస్తుతం ఉన్నవి చదువుకొనే రోజులు. విద్య పేరు మీద వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టినా.. నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే డౌటే. కానీ ఓ స్కూల్ మాత్రం 1-12 వ తరగతి వరకు, సీబీఎస్‌ఈ సిలబస్‌లో, ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తూ.. చదువు చెబుతోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది.. ఎవరు అర్హులు వంటి వివరాలు..
సాధారణంగా సమాజంలో మనకు తెలియని, మనం తెలుసుకోని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం కూడా. కానీ మనకు వాటి గురించి తెలీదు. అయితే కొన్ని విషయాలు ఇంటర్నేషనల్ లెవల్లో ఒకటే తీరుగా ఉంటాయి. అలాంటి విషయాల్లో ఒకటి స్కూల్, కాలేజీ బస్సుల కలర్ విషయం. మీరెప్పుడైనా గమనించారా స్కూల్, కాలేజీ బస్సుల కలర్ ఎందుకు పసుపు కలర్ లోనే ఉంటాయి అని. ఇప్పుడు చెప్పగానే అవును నిజమేగా అని మీకు […]
విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి వారు శ్రమిస్తున్నారు. దానికోసం వారు ఓ ఎడ్యూకేషనల్ సెంటర్ ను ఎంచుకున్నారు. అదే వారు చేసిన పాపం అయ్యింది.. వారి ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న క్లాస్ రూం రక్తసిక్తమైంది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి ఏకంగా 100 మంది చిన్నారులు బలైయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడ ఇంత ఘోరకలి జరగలేదు. ఆఫ్గానిస్థాన్ రాజధాని […]
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీ చుట్టూ పరుగులు తీస్తోంది. ఒకప్పుడు మనుషులు యంత్రాలను నడిపిస్తే.. ఇప్పుడు యంత్రాలే మనుషులను నడిపించే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఆధునిక కాలంలో వచ్చిన మరో అతిముఖ్యమైన మార్పు.. రోబో. మనుషులు చేసే అన్ని పనులను రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనం అంటే అలసిపోతాం.. కానీ రోబోలు యంత్రాలు కావడంతో.. వాటికి అలుపంటూ ఉండదు. రానున్న కాలమంతా రోబోలదేనని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోలను హోటల్, ఆస్పత్రుల వంటి […]
నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు. అలాంటి పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోలేరు. అలాంటి పిల్లలకు సరైన చదువు అందకపోవడంతో ఆ తల్లిదండ్రులు చూడకుండా ఉండలేకపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి బాధలను తీర్చిన లీడర్లే లేరు. దీంతో విసిగిపోయిన ఆ గ్రామస్థులు అంతా ఏకమై ఏకంగా సర్కారు బడికే తాళం వేశారు. అసలు సర్కారు బడికి తాళం వేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. […]
ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. కల్లాకల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, అమాయకపు ఆటలతో ఎంతో సంతోషంగా సాగుతుంది. అయితే,.. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం. పిల్లల్ని కూడా వదలడం లేదు. పుట్టిన వెంటనే వారి చదువు గురించి ఆలోచనలు.. పట్టుమని మూడేళ్లు కూడా నిండకముందే బడిలో వస్తున్నాం. ఇక ఆటపాటలకు వారి జీవితంలో సమయం ఎక్కడది. తాజాగా ఓ బుడతడికి కనీసం రెండేళ్ల సమయం కూడా ఇవ్వకుండానే […]
నేటి కాలంలో పిల్లల్లో ప్రతి చిన్న విషయానికి గొడవపడే తత్వం బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే కొట్టుకోవటం చేస్తున్నారు. కొన్ని సార్లు చంపుకోవటం కూడా జరుగుతుంది. తాజాగా, క్లాస్ రూంలో విద్యార్ధుల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ కృష్ణానగర్‌కు చెందిన మన్సూర్, సాయి కృప స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నాడు. గతంలో క్రికెట్ ఆటలో కొంత మంది పదవ […]