కళ్లతో చూసేవన్నీ నిజాలు కాదు. నిజమో, అబద్ధమో పక్కన పెడితే కొన్నికొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని ఆలోచనలో పడేస్తాయి. సోషల్‌మీడియాలో కనిపించే అలాంటి వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతాయి. అలాగే వైరల్ అయిన ఈ ఇమేజ్‌ని చూస్తే ఒకింత భయపడతారు కూడా. తాజాగా న్యూయార్క్ నగరంలోని ఓ వంతెన కింద దొరికిన ఒక దృశ్యం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో ఈ దృశ్యం షేర్ చేశారు. గూగుల్ ఎర్త్‌లో నమోదైన […]