ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ తన ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే రకరకాల చార్జీలను పెంచేసి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌బీఐ కార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎస్‌బీఐ కార్డు ఉపయోగిస్తున్న ఖాతాదారులందరికి ముఖ్య గమనిక. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ పై ప్రాసెసింగ్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తమ ఖాతాదారులందరికి మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సందేశాలు పంపింది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. SBI డెబిట్(ATM) కార్డు ఉంటే చాలు.. ఈ గుడ్ న్యూస్ మీకు వర్తిస్తుంది. డెబిట్ కార్డులపై SBI బ్యాంకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లను అందించనుంది. మీ ATM కార్డు బట్టి ఇన్సూరెన్స్ కవర్ లిమిట్ మారుతుంది. SBI కార్డులపై సుమారు రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కస్టమర్లు పొందవచ్చునట. మరో విషయమేంటంటే.. ఈ ఇన్సూరెన్స్ కవర్ కోసం కస్టమర్స్ ఎలాంటి ప్రీమియం చెల్లించే అవసరం లేదట. […]
ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని అందించింది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక భాగమే. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కార్డ్స్ ని లైఫ్‌స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో ఎస్‌బీఐ ఆవిష్కరించింది. ఇది కో బ్రాండెడ్ […]