ఆయన చేసినన్ని భిన్న పాత్రలు.. ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ చేయలేదని చెప్పొచ్చు. ఆయన నటనకు సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం.
ఏ రంగంలోనైనా ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్నప్పుడు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడి.. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జీరో నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. సెలబ్రిటీ హోదా పొందిన వారిలో యాంకర్ శివజ్యోతి ఒకరు.
పాత తరం నటుల్లో ఒకరు కుట్టి పద్మిని, మూడు నెలల ప్రాయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారారు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా చైల్ఢ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువగా కుట్టి పద్మినే కనిపించేవారు. అంతలా ఆమెకు డిమాండ్ ఉండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. కుళంద్యం దైవమమ్ అనే సినిమాకు […]
సావిత్రి.. తెలుగు సినీ ప్రస్థానంలో ఆమెది ఓ చరిత్ర. కళ్లతోనే నటించగల అద్భుత ప్రతిభ ఆమె సొంతం. అమాయకమైన చూపు.. మూతి విరుపుతో చేసే మాయ.. కల్మషం లేని చిరునవ్వు.. సావిత్రికి పెట్టని ఆభరణాలు అని చెప్పవచ్చు. 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఆమెకు సాటి రాగాల నటి రాలేదంటే.. సావిత్రి ప్రతిభ, సోయగం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. తెర మీద ఎన్నో భావాలను అవలీలగా పలికించే సావిత్రికి.. […]
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వ్యాపారవేత్త లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకించి ఏవీలు, ఎలివేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయనే స్పెషల్ ఏవీ వేసుకున్నారు, ఆయన గురించి ఆయన ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చుకున్నారు. సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం కంటే.. ఆ కోట్లను ప్రజలకే ఆభరణాల రూపంలో తగ్గించి ఇస్తే […]
సావిత్రి.. ఇది కేవలం ఓ మనిషి పేరు మాత్రమే కాదు.. తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా మొదలు కాదు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించారు. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టేవారు. ఆమె క్యాల్షీట్లు దొరక్కపోతే.. సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న స్టార్ […]
తెలుగు ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో కోట్లాది ప్రేక్షకులను మెప్పించిన వారిలో మహానటి సావిత్రి ఒకరు. ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ తోనే పూర్తి చేయడం.. కేవలం కళ్లతోనే చక్కటి హవభావాన్ని ప్రదర్శించడం ఆమెకే సొంతం. కేవలం నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా తెలుగు తెరపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కాలం నటీమణులు ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇష్టం అంటే వెంటనే మహానటి […]
Thaman: సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. ఆయన తన మ్యూజిక్‌తో సినిమాలను మరో లెవెల్‌కు తీసుకుపోయి, విజయతీరాలకు చేరుస్తున్నారు. ఆర్డినరీ సినిమాను కూడా తన మ్యూజిక్‌తో ఎక్స్‌ట్రార్డినరీ చేసేస్తున్నారు. ప్రస్తుతం థమన్ వరుస విజయాలతో.. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్ష కారణం వాళ్ల అమ్మ సావిత్రి. ఈ విషయాన్ని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా, తను ఎంతగానో ఆరాధించే తల్లి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా […]