దేశంలో ఎక్కడో అక్కడ వరకట్న వేధింపుల కారణంగా ఎంతోమంది మహిళలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా.. అత్తింటి వేధింపులు కొనసాగుతూను ఉన్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్సర కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చూసింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా కాస్త వైరల్ గా మారాయి.
అప్సరను దారుణంగా హత్య చేసిన పూజారి సాయికృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే, అంతకంటే ముందు నిందితుడు పోలీసుల విచారణలో బోరున విలపించనట్లు తెలుస్తుంది.
సరూర్ నగర్‌లో జరిగిన అప్సర హత్య కలకలం రేపుతుంది. పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటికొస్తున్నాయి.
అప్సర హత్య కేసులో మీడియా వారు సాయికృష్ణ తండ్రితో మాట్లాడారు. అప్సర ఎవరో తమకు తెలియదని, తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.
సరూర్ నగర్‌లో అప్సర అనే యువతి హత్య కేసు హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఓ పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా అనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మంచిగా ఉంటూ.. గుడిలో పూజలు చేసుకునే సాయి కృష్ణ అనే పురోహితుడు.. పక్కా ప్రణాళికతో.. కిల్లర్‌ను మించిపోయేలా యువతిని హత్య చేయడం గగొర్పాటుకు గురి చేస్తోంది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా వాటిల్లో మౌలిక వసతుల కొరతతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ సర్కారు కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
“క్రైమ్ చావదు.. దాని రూపం మార్చుకుంటుంది అంతే..” సత్యా సినిమాలో రామ్ గోపాల్ వర్మ చెప్పిన డైలాగ్ ఇది. అవును ఇది అక్షరాల నిజం. దేశంలో రోజురోజుకు కొత్త రకంగా క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైద్రాబాద్ లో జరిగిన సంఘటన చిన్నపాటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ఏ మాత్రం తీసిపోదనే చెప్పాలి. కేజీ బంగారాన్ని రూ. 40 లక్షలకే ఇప్పిస్తానని చెప్పాడో రియల్ ఎస్టేట్ బ్రోకర్.. దాన్ని నిజమే అని నమ్మాడు ఓ […]
హైదరాబాద్ సరూర్ నగర్ లోని పీఎన్టీ కాలనీలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు తల్లిదండ్రులతో పాటే నివాసం ఉంటున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి వీరి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయమై సుబ్రహ్మణ్యం స్థానిక కార్పొరేటర్, తన బాబాయ్ కు ప్రశ్నిస్తూ ఎదురు తిరిగాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సుబ్రహ్మణ్యంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కిడ్నాప్ దృశ్యాలు సైతం సీసీ […]