సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ సోమవారం మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. శరత్ బాబుకు సంతానం లేరు. ఈ క్రమంలో ఆయన ఆస్తులకు వారసులు ఎవరు అనే దానిపై చర్చ సాగుతోంది. తాజాగా ఈ అంశంపై శరత్ బాబు సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ నటుడు శరత్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌళిలోని ఏఐజి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు శరత్ బాబు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా నటించిన ఆయన ఎంత గొప్ప నటుడు అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు శరత్ బాబు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ పరిశ్రమలో సుమారు 250పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం..
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది సినీ దిగ్గజ నటీ,నటులు కన్నుమూశారు. ఈ ఏడాది కూడా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు.
ప్రముఖ నటుడు శరత్ బాబు అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.