కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. రెండు రోజుల క్రితం తారకరత్న మృతి చెందగా.. తాజాగా మరో ప్రముఖుడు కన్ను మూశారు. ఆ వివరాలు..
సినిమా అంటే కమర్షియల్ హంగులు తప్పనిసరి. హీరో అంటే ఫైట్లు చేయాలి..పోరాడాలి.. హీరోయిన్ అంటే అంగాంగ ప్రదర్శన చేస్తూ.. పిచ్చి గంతులు వేయాలి అనే అభిప్రాయం ప్రజల మనసులో నాటుకుపోయిన రోజుల్లో.. కథనే హీరోగా మలిచి.. మిగిలిన వారిని పాత్రధారులుగా చేసి.. సినిమా అంటే ఇది కదా అనిపించడమే కాక.. భారీ వసూళ్లు సాధించేలా చేసిన ఘనత కే.విశ్వనాథ్‌ది. తెలుగు సిని చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు లిఖించుకుని.. దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు విశ్వనాథ్. ఆయన […]
శంకరాభరణం.. తెలుగు సినీ కళామాతల్లికి కళాతపస్వి కె. విశ్వనాధ్ అందించిన కీర్తి బావుట. దశాబ్దాల కాలంగా తెలుగు వాడు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన అజరామరం ఈ సినిమా. కోటి ఆస్కార్ లకు సమానమైన గౌరవాన్ని తెలుగు సినిమాకి అందించిన ఖ్యాతి శంకరాభరణం సినిమాది. ఈ చిత్రం విడుదలై 42 సంవత్సరాలు అవుతున్నా.. ఈ నాటికీ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో ఒకచోట ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం విలువని తెలియజేసిన శంకరాభరణం చిత్రాన్ని “దొరుకునా ఇటువంటి సేవ” […]