తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో మధురమైన అనుభూతి. నవ మోసాలు మోసి.. ఓ బిడ్డకు జన్మనివ్వడం అనే ఆ అనుభూతిని వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు. ప్రస్తుతం అదే ఫీలింగ్‌ని ఏంజాయ్ చేస్తున్నారు సంజనా గల్రానీ. బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పై సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో హీరోయిన్లకు అభ్యంతరకరమైన మెసేజులు, వారి పోస్టుల కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఈ విషయంలో హీరోయిన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం.. మళ్లీ కొంతకాలానికి సీన్ రిపీట్ అవ్వడం కామన్ అయిపోయింది. తాజాగా హీరోయిన్ సంజన గల్రాని.. తనకి ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు పంపాడని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆ సందేశాలు పంపిన వ్యక్తి కూడా సంజనకి […]
ఎప్పుడు వివాదాల్లో నిలిచే నటి సంజన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బెంగుళూరులోని ఓ క్యాబ్ డ్రైవర్ పై చిర్రుబుర్రలాడి తన వ్యవహారాన్ని రచ్చకీడ్చుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా సంజన షూటింగ్ స్పాట్ కి తొందరగా వెళ్లేందుకు ఇందిరా నగర్ నుంచి కెంగేరి వెళ్లేందుకు మంగళవారం ఓ క్యాబ్ ని బుక్ చేసుకుంది. ఇక వెంటనే క్యాబ్ రావటంతో షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లానని డ్రైవర్ కి సూచించింది. ఇక దీనికి అంగీకరించిన డ్రైవర్ […]