ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఓ సూపర్ స్టార్. నటన అనేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినా తనకంటూ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. తెరమీదే కాదు నిజ జీవితంలోనూ కథానాయకుడు, ప్రతి నాయకుడూ తనే.
మాస్టర్’ తర్వాత దళపతి విజయ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
స్టార్ హీరోలుగా వెలుగొందిన హీరోలు.. ఇఇప్పుడు విలన్లుగా రాణిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ ఇప్పుడు ఈ బాటలో నడుస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సంజయ్ దత్ ఇప్పుడు విలన్ గా మారిపోయారు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి..
ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కీమోథెరపీ లాంటి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ క్యాన్సర్‌ను నయం చేయడం అంత సలువు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి బయటపడిన వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఈ కోవలోకే వస్తారు. సంజూ బాబాకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు 2020లో బయటపడింది. కీమోథెరపీ ట్రీట్మెంట్తో […]
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టోర్నీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలువకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉంటుంది. తాజాగా.. ఆ అభిమానుల జాబితాలోకి కేజీఎఫ్- 2 చిత్ర యూనిట్ చేరిపోయింది. మంగళవారం(ఏప్రిల్ 19).. ఆర్సీబీ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా […]
దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్లో అయితే కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ మాన్స్టర్ రాఖీ భాయ్, ప్రశాంత్ నీల్ కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో కేజీఎఫ్ 2 సినిమా 410 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో రాఖీకి అంత ఎలివేషన్స్ లభించడానకి కారణం సంజయ్ దత్ ఆ స్థాయిలో […]
వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’.. కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్’ కి సీక్వెల్‌గా.. రాకింగ్ స్టార్ యష్ , ప్రశాంత్ నీల్ కాంబోలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. […]