దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓచుక్కాని. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలవబోతోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో పోటీ పడుతోంది. అంకితా రైనాతో కలిసి బరిలో దిగనుంది సానియా. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సానియా టోక్యో ఒలింపిక్స్ లో […]