అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీతో మరో విజయాన్ని అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీగా విడుదలైన వీరసింహారెడ్డి.. వింటేజ్ బాలయ్యని గుర్తు చేయడమే కాకుండా మాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. వెరసి.. బాలయ్య కెరీర్ లోనే రూ. 54 కోట్ల ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ నెంబర్ నమోదు చేసింది. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో […]
సినిమా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్ చేశారు? ఏ సినిమాల గురంచి అప్డేట్లు పెడుతున్నారు అనే అంశాలను వారి సోషల్ మీడియాలో ఖాతాల్లో చూస్తూ ఉంటారు. తారుల కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా నెట్టింట పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి […]
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఇందులో లవ్-రిలేషన్ షిప్ లాంటివి చాలా సాధారణ విషయమని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొందరు స్టార్స్.. లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కెరీర్ సాఫీగా ఉందని వివాహం చేసుకోకుండా చాలా ఏళ్లపాటు అలానే ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువమంది. మనం కరెక్ట్ గా గమనిస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమైపోతుంది. సదరు స్టార్స్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. […]
టాలీవుడ్ యంగ్ హీరో ‘సందీప్ కిషన్’కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కామెడీ టైమింగ్, తన హీరోయిజంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గల్లీరౌడీతో రీసెంట్ హిట్ కొట్టిన సందీప్.. ఇప్పుడు ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. అది కూడా బీ టౌన్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ సోనియారాధీతో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెస్ఫుల్ రన్నింగ్ టీవీ రియాలిటీ షో అని నిరూపించుకుంది. రోజురోజుకు హౌస్ మేట్స్ ఆట, వేటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారానికి ఒకరు చొప్పున హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పిటికే సరయు, ఉమాదేవి, లహరి ఇంటి నుంచి బయటకి వచ్చేశారు. లోపల ఉన్న వారికి బయట ఎంతపెద్దగా సపోర్ట్ జరిగితే వాళ్లు.. లోపల అన్నాళ్లు ఉండగలరు. అది వారి వారి ఆటపై ఆధారపడి ఉంటుంది కానీ, బయట కూడా సపోర్ట్ […]