టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్ జట్టు తరఫున ఆడునున్నాడు ఓ హైదరాబాదీ. అతని పేరు శ్రీమంతుల సందీప్ గౌడ్. టీమిండియాకు ఆడాలని కలలు కన్న సందీప్ మన తెలుగు వాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లిన సందీప్ అక్కడే స్థిరపడి దేశవాళీ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు ఏకంగా టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్నాడు. సందీప్ 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వీవీఎస్ లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా […]