పైన ఫొటోలో కనిపిస్తున్నయువతి పేరు వాసవి. వయసు 26 ఏళ్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ యువతి సనత్ నగర్ లోని ఓ గదిలో అద్దెకు ఉంటూ ఉద్యోగానికి వెళ్లేది. ఇదిలా ఉంటే వాసవి నవంబర్ 30న సాయంత్రం షాపింగ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. ఇక రాత్రి 9, 10 గంటలు అయినా రూమ్ కు రాలేదు. దీంతో వాసవి తండ్రి కూతురు వాసవికి […]
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ లో లోకో పైలెట్ గా ఉద్యోగం చేస్తుంది. గతంలో ఈ ఉద్యోగంలో చేరిన ఈ మహిళ అప్పటి నుంచి హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఇక ప్రతీ రోజు ఉద్యోగానికి వెళ్లడం, తిరిగి రూమ్ కు రావడం వచ్చి తిని పడుకోవడం చేస్తుండేది. ఇక అప్పుడప్పుడు ఆ మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుండేది. […]
ఆమెకు కూతురు ఉంటే ఎంతో ఇష్టం. బాగా చదువుని జీవితంలో గొప్పగా స్థిరపడాలని తల్లి కూతురుకు చెబుతుండేది. ఇందులో భాగంగానే కూతురిని ఓ మంచి కాలేజీలో జాయిన్ చేసింది. మంచిగా చదివి ఉద్యోగం సంపాదించాలనే కోరేది. ఇక దీంతో పాటు మంచి సంబంధం చూసి కూతురుకి పెళ్లి చేయలని తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ రోజు తల్లి ఇంట్లో కూతురుని అలా చూసి తట్టుకోలేకపోయింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన […]
తియ్యటి మాటలు ఎవరిలోనైనా ఆశ పుట్టిస్తాయి. ఆ మాటలనే ఇద్దరు అందమైన మహిళలు చెప్తే.. ఇంకేముంది ఎవరైనా తప్పకుండా వాళ్ళని నమ్మేస్తారు. హైదరాబాద్ లోని ఇద్దరు కిలాడీ లేడీలు ఇలాంటి వ్యూహాన్ని పన్నే 950 మందిని బుట్టలో వేసుకున్నారు. ఇంత మంది.. ఇద్దరు మహిళల చేతిలో ఎలా మోసపోయారు? అసలు వీరు చెప్పిన ఆ తియ్యటి మాటలు ఏమిటి? అసలు ఎవరీ మహిళలు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని బోరబండ ఏరియా. పేద, మధ్య […]