ఇండస్ట్రీకి చెందిన అభిమాన సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. పెళ్లి తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారని తెలియడం మరో గుడ్ న్యూస్. అదే తమ అభిమాన సెలెబ్రిటీ కొడుకు/కూతురి ముఖాన్ని మొదటిసారి రివీల్ చేశారని, ఆ బేబీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిందని తెలిస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అది సినీ హీరోహీరోయిన్స్ అయినా.. టీవీ, బిగ్ బాస్ సెలబ్రిటీస్ అయినా ఫ్యాన్స్ కి […]
తెలుగు ఇండస్ట్రీలో వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి సహా పలు చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సామ్రాట్రెడ్డి. ఆ తర్వాత ‘బిగ్బాస్’ రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా పలు చిత్రాల్లో నటించిన సామ్రాట్ కి గతంలో హర్షితా రెడ్డి అనే యువతితో వివాహం జరిగింది. కానీ కొద్ది […]
Samrat Reddy: బిగ్ బాస్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన వారిలో నటుడు సామ్రాట్ ఒకరు. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్య శ్రీలిఖిత బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ.. పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నాం అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం సామ్రాట్ తన భార్య లిఖిత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం తెలిసిన […]