వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్లో తిరిగి బిజీ అవుతున్నారు సమంత. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికినప్పుడల్లా ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.
స్టార్ హీరోయిన్ సమంతతో నటించాలని హీరోలందరూ అనుకుంటారు. కానీ ఆమె ఎక్కువగా పెద్ద హీరోల చిత్రాల్లోనే నటిస్తున్నారు. అలాగే ఫిమేల్ ఓరియంటెడ్ కథల్లో యాక్ట్ చేస్తున్నారు. కానీ కుర్ర హీరోలతో మూవీస్ పెద్దగా చేయడం లేదు. అయితే సామ్ తన తర్వాతి ప్రాజెక్టులో ఒక యంగ్ హీరోతో జోడీ కట్టనున్నారట.
ఇటీవల ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో అందర్నీ పలకరించనుంది. అదే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలసి చేస్తున్న ‘ఖుషీ’ మూవీ.
స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా స్పెషలే. ఆమెను సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అలాంటి సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫొటో హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ హీరోయిన్లలో స్టైల్‌కు మారుపేరుగా చెప్పుకునే వారిలో అగ్రతార సమంత ముందు వరుసలో ఉంటారు. ఆమె ధరించే దుస్తులు, నగలు ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ తీసుకుంటాయి.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కొత్త ఇంట్లోకి మారారట. కోట్ల రూపాయలు పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్‌ను ఆయన నిర్మించుకున్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికి సంబంధించిన విశేషాలు..
సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకోసం చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని సినిమా షూటింగ్‌లకు సైతం బ్రేక్ ఇచ్చారు.
సమంత టాపిక్ రాగానే ప్రేక్షకులు, ఆమె అభిమానులు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సినిమాలతో పాటే వ్యక్తిగతంగానూ ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కొన్నాళ్ల నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న సామ్.. గతేడాది నవంబరులో ‘యశోద’గా వచ్చింది. త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే కెరీర్ పరంగా బాగానే ఉన్న సమంత.. హెల్త్ పరంగా చాలా డిస్ట్రబ్ గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. […]
స్టార్ హీరోయిన్ సమంత, చాలా రోజుల తర్వాత బయట కనిపించింది. మయాసైటిస్ బారిన పడినట్లు సమంత గతేడాది ప్రకటించింది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో గానీ, బయటగానీ సమంత జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో సామ్ గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈమె […]