భారత్ జట్టుపై ఎప్పుడూ ఏదో ఒక నెగిటీవ్ కామెంట్ చేయడం పాకిస్థాన్ ప్లేయర్లకు అలవాటే. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లే కాదు.. మాజీలు కూడా భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఓపెనర్, కెప్టెన్ సల్మాన్ బట్ టీమిండియాపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు శుభ్ మన్ గిల్. దాంతో అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు ఉన్నాడు గిల్. గిల్ ఇన్నింగ్స్ చూసిన మాజీలు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఆటగాడే వరల్డ్ క్రికెట్ కు అవసరం అని గిల్ పై పొగడ్తలు కురిపించాడు పాక్ మాజీ కెప్టెన్ […]
టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ కొన్ని సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా కొనసాగుతున్నాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్(2023)తో ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడేసినట్లేనని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ధోనీ కామెంటరీవైపు మొగ్గు చూపుతాడా..? లేక కోచింగ్ వైపు అడుగులేస్తాడా..? […]
టీమిండియా రోహిత్ శర్మ పేరు చెప్పగానే ప్రపంచ రికార్డులు, ఐపీఎల్ లో కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు, ఎన్నెన్నో ఘనతలు ఇలా చాలా గుర్తొస్తాయి. ఇక అభిమానులైతే రోహిత్ గురించి ప్రస్తావన రాగానే భుజాలెగరేస్తారు. అంతటి రోహిత్ శర్మ.. జట్టులో మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త లేజీగా కనిపిస్తుంటాడు. ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే ఫీల్డింగ్ లో చాలా నార్మల్ గా ఉంటాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏమంత గొప్పగా ప్రదర్శన […]
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ జరిగి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ మ్యాచ్ ప్రభావం ఇంకా జనాల్లోంచి పోలేదనే చెప్పాలి. తాజాగా మరో సారి ఈ మ్యాచ్ వార్తల్లో నిలిచింది. దానికి కారణం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. సొంత దేశ ఆటగాళ్లపైనే విమర్శలు గుప్పించాడు. టీమిండియాతో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు ఆట పై శ్రద్ద పెట్టలేదని, వారికి క్రికెట్ రూల్స్ కూడా పూర్తిగా తెలియదని ఫైర్ అయ్యాడు. […]
టీమిండియా పేస్ బౌలర్లలో ఏమాత్రం పస ఉండేది కాదని.. అందుకే తమ ఓపెనర్లు హెల్మెట్ లేకుండా ఆడేవారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో గొప్ప బౌలర్లు ఉన్నా.. బ్యాటర్లను భయపెట్టే పేసర్లు మాత్రం లేదని, అసలు వారి పేస్‌లో పస ఉండేది కాదని బట్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్లుగా ఉన్న సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్ హెల్మెట్ కూడా ధరించకుండానే ఇండియన్ బౌలర్లను ఎదుర్కొనే వారని అన్నాడు. ఆ […]
పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా దాయాధి దేశాల మధ్య మెల్ బోర్న్ వేదికగా అక్టోబర్ 23న మ్యాచ్ జరగాల్సివుంది. అందుకోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా(పెర్త్) చేరుకోగా, పాక్ జట్టు ట్రై సిరీస్(బాంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్,)లో భాగంగా న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే.. అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ క్రమంలో పాక్ జట్టు బలం గురుంచి చెప్పడానికి మీడియా సమావేశం నిర్వహించిన పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా మాజీ […]
టీమిండియా సారధి రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీకు ఉన్న ఫిట్‌నెస్ లో రోహిత్ శర్మకు సగమున్నా.. క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడని తెలిపాడు. పాక్ ప్లేయర్లతో రోహిత్‌ను పోల్చలేం అంటూనే.. అతనికి ఎంత టాలెంట్ ఉన్నా ఫిటెనెస్ లేకుండా ఏం చేయలేడని చెప్పుకొచ్చాడు. సల్మాన్ బట్ వ్యాఖ్యల్లో రెండు విషయాలు అంతుపట్టడం లేదు. నైపుణ్యం పరంగా రోహిత్ ను పొగిడిన బట్.. ఫిట్‌నెస్ తో […]
మినీ ప్రపంచ కప్ రేంజ్‌లో జరిగే ఆసియా కప్ ప్రారంభానికి టైమ్ దగ్గర పడుతోంది. ఈ నెల 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రేజీ మ్యాచ్‌తో పాటు ఆసియా విజేత ఎవరనే విషయంపై చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సైతం ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ […]
ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ మొదలుకానుంది. ఆ మరుసటి రోజే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ‘ఏ జట్టుకు ఆసియా కప్ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్న ప్రశ్నకు..’ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జోస్యం చెప్పాడు. ఆ జట్టేదే.. ఇప్పుడు చూద్దాం.. […]