హైదరాబాద్- స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, తమిళ నటుడు సిధ్దార్ధ్ మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. ట్విట్టర్ లో మొదలైన ఈ అంశం, చివరికి సిద్దార్ధ్ భహిరంగ క్షమాపణతో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హీరో సిద్ధార్ద్ పై తెలంగాణలో పోలీసు కేసు నమోదవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ మొన్న పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన దేశ […]
సోషల్ మీడియాలో స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై సినీ నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అతను చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపి ఆఖరికి సైనాకి బహిరంగ క్షమాపణ చెప్పేలా చేసింది. తాజాగా యాక్టర్ సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా తాను చేసిన ట్వీట్ పై వివరణ ఇస్తూ, క్షమాపణలు తెలుపుతూ సైనాకి బహిరంగ లేఖ రాశాడు. Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 ఇటీవల పంజాబ్ […]
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ హీరో సిద్దార్థకు గట్టిగానే కౌంటరిచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అంటూ సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ […]
చెన్నై- ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా, ఆయన భద్రతకు భంగం కలగడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోదీకి పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీకే భద్రత కల్పించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని కామెంట్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మోడీ వ్యతిరేక వర్గం మాత్రం ఆ ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది. ఇదిగో ఈ క్రమంలో ప్రధాని మోడీకి ఎదురైన ఘటనపై […]
పంజాబ్ లో ప్రధాని మోదీ ఓ వంతెనపై 20 నిమిషాలు నిలుచుండిపోవడం దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ప్రధాని భద్రత అంటే దేశ భద్రత.. అంటూ ఎంతో మంది ఆ ఘటనను ఖండించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీలు, క్రీడాకారులు అందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అదే అంశంపై ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. No nation can claim itself […]