క్రీడా ప్రపంచంలో ఒలింపిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత అంతటి స్థాయి ఉన్న క్రీడలు కామన్వెల్త్ .. ప్రస్తుతం బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పతకాల పంట పండిస్తోంది. తనకు అచ్చొచ్చిన రంగమైన వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొడుతోంది. ఇప్పటికే రజత, కాంస్య పతకాలతో ఖాతా తెరవగా, తాజాగా ఈ రంగంలో భారత్ పసిడి పతకంతో మెరిసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. టోక్యో ఒలింపిక్స్ […]
పోరాడుతూ ఓడిపోయినా.. గెలిచినట్టే అని అంతా చెప్తారు. కానీ.., చేదు నిజం ఏమిటో తెలుసా? చరిత్ర విజేతని మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. సైఖోమ్ మీరాబాయ్ చాను.. 2021 ఒలింపిక్స్ లో ఇండియాకి తొలి పతకాన్ని సాధించి పెట్టి, ఇప్పుడు విజేతగా నిలిచింది. అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. కానీ.., ఈ స్థితికి చేరడానికి, ఈ విజయాన్ని ముద్దు ఆడడానికి, ఈ పతకాన్ని భరతమాత మెడలో హారంగా మార్చడానికి.. సైఖోమ్ మీరాబాయ్ చాను జీవితంలో ఓ యుద్ధమే చేయాల్సి […]