తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు సైనికుడు సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సాయితేజ కుటుంబాన్ని ఆదుకునే విషయమై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. అతని కుటుంబానికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సాయితేజ తన విధి నిర్వహణతో అందరికి ఆదర్శంగా నిలిచారని.. ఆ కారణంతోనే బిపిన్ రావత్ తన వ్యక్తిగత భద్రతాధికారిగా తేజను నియమించుకున్నాడని అధికారులు తెలిపారు. సైనికుడు సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల […]
చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు. దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ […]
తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, మరో 12 మంది ఆర్మీ అధికారులు చనిపోయారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వాసి సాయితేజ్ కూడా ఉన్నారు. సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ […]