సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అప్పట్లో రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, తీవ్ర గాయాలపాలైన ఆయన.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన విషయం విదితమే. అయితే ఆ ప్రమాదంలో సాయి తేజ్ ప్రాణాలు కాపాడిన అబ్దుల్ ఫర్హాన్‌కు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రిమ్ హీరో సాయిధరమ్ తేజ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తనను కాపాడిన వాళ్లకు ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎంతదూరం వెళ్లినా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదీగాక హెల్మెట్ ధరించడం వల్లే తాను బతికానన్నారు. ఇక రోడ్డు ప్రమాదం నుంచి తనను కాపాడిన వ్యక్తులు, కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు […]
ఫిల్మ్ డెస్క్- మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్ కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఆయనను జూబ్లీహిల్స్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం అయిన తొలి 10 […]
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం., ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు బైక్ ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ ఎన్నో కానుకలను ఇచ్చిందనీ,కారు కూడా ఇచ్చిందనీ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. […]
వినాయక చవితి రోజు సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సినీ పెద్దలు, యువ హీరోలు అందరూ స్పందిస్తూనే ఉన్నారు. అందులో నటుడు నరేష్ మాట్లాడిన బైట్ బాగా వైరల్ అయ్యింది. సాయిధరమ్ తేజ్‌ని నేను హెచ్చరిస్తూనే ఉంటాను అన్న మాటలపై హీరో శ్రీకాంత్ స్పందించాడు. అందుకు శ్రీకాంత్ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఆ బైట్‌పై […]
హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయక చవితి శక్రవారం రోడు రాత్రి హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యలు చెప్పారు. ఇక సాయి […]
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముఖ్య కారణం అక్కడ పేరుకు పోయిన ఇసుక అని తేలింది. రాత్రి 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రూట్‌లో వెళ్తున్న సమయంలో సాయిధరమ్‌తేజ్ ప్రయాణిస్తున్న బైక్ కు యాక్సిడెంట్ […]
కాకినాడ- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండదని, ప్రాణానికేమి ప్రమాదం లేదని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక శుక్రవారం రాత్రి సాయి ధరమ్ […]
మెగా హీరో.. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ కావడంతో ఇటు సినీ పరిశ్రమ, అటు అభిమానులు అంతా షాక్ లో ఉండిపోయారు. రాత్రి యాక్సిడెంట్ జరిగిన సమయం నుండి ఇప్పటి వరకు కూడా చరణ్ స్పృహ లోకి రాలేదు. హెల్త్ బులిటిన్స్ విడుదలైన ప్రతిసారి తేజ్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు డాక్టర్స్. కానీ.., సాయి తేజ్ మాత్రం స్పృహలోకి రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక ఈ శనివారం మధ్యాహ్నం సమయంలో సాయి తేజ్ […]