తారల జీవితాల్లోని విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంటుంది. వారు ఒకప్పుడు ఎలా ఉండేవారు, వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు లాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో 'బిగ్ బాస్ జోడి' ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఎట్టకేలకు ఫినాలేకి దగ్గర పడింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటిదాకా బిగ్ బాస్ లో జరిగిన ఆరు సీజన్లను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. కాగా.. అదే బిగ్ బాస్ షోలో సీజన్లవారీగా పాల్గొన్న కంటెస్టెంట్స్.. జోడిగా మారి ఇప్పుడు బిగ్ బాస్ జోడి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.
బుల్లితెర ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినూత్నమైన వినోదాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో బాగా ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రిటీలు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో కొంతమంది షోలో పాల్గొని.. మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి.. బిగ్ బాస్ జోడి అని మరో కొత్త […]
అలనాటి స్టార్ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెళ్లవయ్యా వెళ్లు అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆడేసుకుంది. ప్రస్తుతం సదా బుల్లితెర షోలలో జడ్జిగా వస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. సదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే తడుముకోకుండా అపరిచితుడు అని చెప్పొచ్చు. అపరిచితుడు సినిమా, హీరో విక్రమ్ గురించి సదా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అనే డైలాగ్‌తో యువకులని మంత్ర ముగ్ధులని చేశారు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలోని ‘రాను రానంటూనే సిన్నదో’ పాట ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ఈ పాటలో నితిన్, సదా చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పాట .. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి […]
‘వెళ్లవయ్యా వెళ్లు’.. అంటూ ‘జయం’ సినిమాలో నటించి కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి.. సదా. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఓ రేంజ్ లో క్రేజ్ సంపాందించింది ఈ అమ్మడు. ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది సదా. కొన్నాళ్లకు ఆమె సినీ కెరీర్ ఆశించనంతగా సాగలేదు. అడపదడప కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆమె కెరీర్ అనుకున్నంత సక్సెస్ ఫుల్ గా […]
సదా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. ‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాందించిది ఈ అమ్మడు. ఆ తర్వాత అడపాదడపా విజయాలు సాధించి.. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పక్కనహీరోయిన్ గా చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలో నటించి.. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల కొంతకాలం క్రితం సదా టెలివిజన్ రంగంలో […]
సదా.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని హీరోయిన్. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ. జయం సూపర్ సక్సెస్ కావడంతో.. సదా కెరీర్ లో అవకాశాల కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కనీసం ఓ పదేళ్ల పాటు అగ్ర తారగా వెలుగొందింది. ఇదే సమయంలో మిగతా భాషల్లో కూడా తన సత్తా చాటింది. ఇలా కెరీర్ లో పీక్స్ లో ఉండగానే సదా […]