ప్రజా రవాణాలో ఆర్టీసీ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగస్థుల కు ఆర్టీసీ బస్సులు లేకపోతే చాలా కష్టం అవుతుంది. మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే నమ్ముతుంటారు. వాటిలో వారికి ప్రత్యేక సీట్లు మాత్రమే కాదు.. రక్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు మహిళల కోసం టీఎస్ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది.
ఐపీఎస్ అధికారి సజ్జనార్.. TSRTC ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆర్టీసీ సంస్థను వినూత్న పంథాలో ముందుకు తీసుకుకెళ్తున్నారు. TSRTC సేవలను జనాలకు మరింత దగ్గర చేయడానికి టెక్నాలజీతో పాటు సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ అందిస్తున్న అన్ని సేవలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికులు కూడా బస్సు ప్రయాణంతో తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రయాణికులు సైతం ఆర్టీసీ ప్రయాణంలో ఏర్పడే ఇబ్బందులు లేదా […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది బిజినెస్ డెవలప్ మెంట్ కి ప్రధాన ప్లాట్ ఫామ్ అయింది. ఎలాంటి బిజినెస్ అయినా కాస్త పాపులారిటీ కలిగిన సెలబ్రిటీలను లేదా సినీ స్టార్స్ చేత ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బైక్ టాక్సీ బిజినెస్ రాపిడో(Rapido) సంస్థను స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ రాపిడో యాడ్ ని తీవ్రంగా వ్యతిరేకించి.. ఆ సంస్థ పై కోర్టులో […]
అంగవైకల్యం-ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి ఎప్పుడూ పోటీయే. సంకల్పబలం ఉంటే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అదే జరిగింది మరుగుజ్జు శివలాల్ విషయంలో, లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదలే అందరికీ ఆదర్శంగా నిలిపింది. పొట్టివాడివి అంటూ తోటివారు గేలి చేసినా అధైర్యపడలేదు. సమాజం చిన్నచూపు చూసిన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు. Hyderabad: Telangana State Road Transport Corporation […]
ఎమ్మేల్యే కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై బూతులు తిడుతూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయి చివరికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన సజ్జనార్.. నిందితుడిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిందితుడిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ 341, 353, 506, 290 సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 893/2021 రిజిస్టర్ చేసినట్లు […]
స్పెషల్ డెస్క్- ఈ కాలం పిల్లలకు తెలివితేటలు ఆపారం, ప్రతిభ పాటవాలు ఆమోఘం అని చెప్పవచ్చు. ఒక్క చదువులోనే కాదు.. అన్ని రంగాల్లో నేటి తరం పిల్లలు దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఓ బాలిక చూపిన చొరవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బాలిక చేసిన పనితో ఓ గ్రామానికి చెందిన విధ్యార్ధులందరి కష్టాలు తొలగిపోయాయి. ప్రతి రోజు కిలోమీటర్ల దూరంలోని బడికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న విధ్యార్ధుల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామానికి బడి […]
హైదరాబాద్- సమర్ధవంతమైన అధికారి ఎక్కడ ఉన్నా తన ప్రతిభను చాటిచెబుతారు. ఆ ఆధికారి ఏ శాఖలో ఉన్నా అక్కడ సమూల మార్పును తీసుకువస్తారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కమీషనర్ గా సమర్ధవంతంగా పనిచేసి, తనదైన మార్కును చూపిన సజ్జనార్, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సజ్జనార్. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో […]