హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య బంధాన్ని దాంపత్య సుఖం అనేది మరింత దగ్గర చేస్తుంది. ఆలుమగలు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ కోరికలు తగ్గిపోతుంటాయి. లైంగిక పటుత్వం పెరగడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సామర్థ్యం పెరిగి లైంగిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. లైంగిక పటుత్వం పెరగాలంటే అందుకోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి..ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ఈ కింది […]
బుల్లితెర ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ పేర్లు చెబుతుంటారు ప్రేక్షకులు. ఈ జోడి ఎక్కడ కనిపించినా ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. అలాగే ఇద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేయడం, రష్మీ ఛీ కొట్టడం లాంటివన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఇద్దరూ ఢీ […]
ఇక వైపు సినిమాల్లో మితిమీరిన రొమాంటిక్ సీన్లపై కొన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అలాగే టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్‌లో కూడా కొన్ని హాట్‌హాట్ సీన్లు ఈ మధ్య కాలంలో దర్శనమిస్తున్నాయి. వాటిపై పూర్తి స్థాయి నిషేధం విధించారు. కానీ మన దేశంలో కాదులేండీ.. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో.. ఇకపై అలాంటి సీన్లు సీరియల్స్‌లో కనిపించొద్దంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఆ దేశ టెలివిజన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై […]
ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారులే వారి చర్యలతో విమర్శలకు గురవుతున్నారు. ఈత కొలనులో చిన్నారి ముందు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించిన రాజస్థాన్‌కు చెందిన డీఎస్పీ హీరాలాల్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో డీఎస్పీని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న […]
కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి కొంత కారణం ఇంటివాతావరణమే. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో బూజులు, […]