ఒక అవమానం ఖరీదు 6 రోల్స్ రాయిస్ కార్లు. ఒక ఇంగ్లీషోడు అవమానించాడని వారం రోజులు వరుసగా వివిధ రంగులతో కూడిన రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు భారత సంతతికి చెందిన వ్యక్తి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నా కూడా రోల్స్ రాయిస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజానికి ఆ కారుకి పెట్టే ధరతో విడిగా అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ తో మీరు స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేయచ్చు. కానీ, చాలా మంది నెలలు తరబడి వెయిట్ చేసి రోల్స్ రాయిస్ కారునే ఎందుకు కొంటారో చూద్దాం.
హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా, బాలీవుడ్ స్టైలిష్ హీరోగా.. అందరికి తెలుసు. అంతకంటే ఎక్కువ దిగ్గజ దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ కొడుకుగా దేశవ్యాప్తంగా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ హృతిక్ రోషన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన హృతిక్.. సినిమాల్లో నిలదొక్కుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. తండ్రి బాలీవుడ్ లో స్టార్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర […]
ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. రూ.13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కార్లను తయారుచేసే రోల్స్ రాయిస్ సంస్థ తయారుచేసిన కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేసారు. జనవరి 31 న దక్షి మంబైలోని టార్డియో ఆర్టీఓ కార్యాలయంలో 20 లక్షలు పెట్టి ఆర్‌ఐఎల్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు […]
బిజినెస్ డెస్క్- ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బైక్ లు, కార్ల నుంచి మొదలు విమానాల వరకు ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్నాయి. ఇదిగో ఇటువంటి క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయ్స్ ఏకంగా ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రోల్స్ రాయ్స్ ఇటీవల పరీక్షించింది. రోల్స్ రాయ్స్ తయారు చేసిన స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ […]
తమిళ్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇళయ దళపతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది హైకోర్ట్. విజయ్ ఎప్పుడూ పన్ను చెల్లించక పోవడమే కాక నిరంతరం తప్పించుకుంటూ ఉండటంతో, వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ […]
ఇంటర్నెషనల్ డెస్క్- ఒకప్పుడు కారు లగ్జరీ వస్తువు. బాగా డబ్బులున్నవాళ్లకు స్టేటస్ సింబల్. కానీ రాను రాను కారు అవసరం అయిపోయింది. ఇప్పుడు ధనవంతులే కాదు, సామాన్యులు సైతం కారును వాడుతున్నారు. టాటా లాంటి కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో పాటు వందల కొద్ది కంపెనీల కార్లు భారత్ మార్కెట్ లోకి వచ్చాయి. ఐతే మన బడ్జెట్ ను బట్టి మామూలు నుంచి లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. బాగా డబ్బలు ఉన్నావాళ్లు, సెలబ్రెటీలు, […]