విశాఖపట్నంలో రేపటి నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. తరచుగా ఆమెకు సంబంధించిన ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలంతా అన్ని విషయాలను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్ డేలు ఇలా అన్ని సెలబ్రేషన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా నటి, మంత్రి రోజా తన 50వ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంది. బర్త్ డే సందర్భంగా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ఆ తర్వాత ఇంట్లో తన ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్య ఫ్రూట్స్ తో బర్త్ డే జరుపుకుందట. ప్రస్తుతం […]
సాధారణంగా అభిమాన సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి కొత్త వార్తలు వినిపించినా, ఎప్పుడూ చూడని ఫోటోలు కనిపించినా సర్ప్రైజ్ అయిపోతుంటారు అభిమానులు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసేస్తుంటారు. గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో హీరోహీరోయిన్లకు సంబంధించి ఏ వార్తలైనా టీవీ న్యూస్ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకునేవారు. కానీ.. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎప్పుడో గతంలో ఫోటోషూట్స్ చేసి, […]
సాధారణంగా పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ బుల్లితెరపై సరికొత్త వినోద కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంటాయి. ఇప్పుడు రాబోతున్న దసరా పండుగ కోసం ప్రముఖ ఛానల్స్ సినీ, బుల్లితెర సెలబ్రిటీలతో ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాయి. ఎప్పటిలాగే ఈటీవీ వారు దసరా వైభవం’ అనే ప్రోగ్రామ్ తో ముందుకు రాబోతున్నారు. అయితే.. ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. చూస్తుంటే ఈ దసరా ఈవెంట్ […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. దాదాపు 9 ఏళ్లకు పైగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో.. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది కమెడియన్స్ ని జనాలకు దగ్గర చేసింది. ఈ షో ప్రారంభం అయినప్పటి నుండి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రతీవారం కావాల్సినంత వినోదాన్ని పొందగలుగుతున్నారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్ కూడా అలరిస్తోంది. అయితే.. 9 ఏళ్ళ ప్రస్థానం కలిగిన జబర్దస్త్ లో […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ల వారసులు సినిమాల్లోకి రావడం అనేది మామూలే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వారసత్వ పరంపర కొనసాగుతోంది. కాకపోతే పేరెంట్స్ కి స్టార్డమ్ ఎంత ఉన్నా.. వారసులు హీరోహీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తప్పనిసరి. ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కుమార్తెలు హీరోయిన్స్ గా డెబ్యూ చేసి సక్సెస్ ఫుల్ గా రాణించడం అనేది జరగలేదు. ఇండస్ట్రీలో వారసులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు రెగ్యులర్ గా వస్తుంటారు. కానీ.. సక్సెస్ అవ్వాలంటే మాత్రం […]
హీరోయిన్ రోజా అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ జడ్జి రోజా అంటే ఇంకా బాగా గుర్తుపట్టేస్తారు. అంతలా ఆమె పాపులర్ అయింది. హీరోయిన్ గా చేసి ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసి అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇక ఏపీ కేబీనెట్ లో మంత్రి అయిన తర్వాత పూర్తిగా సినిమాలు, టీవీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపైకి రీఎంట్రీ ఇచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో […]
మంత్రి రోజా సెల్వమణి.. ఒక నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా, రాజకీయ నాయకు రాలిగా మారారు. ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. పిల్లలను కూడా రోజా అలాగే పెంచారంటూ ఇండస్ట్రీలో చెబుతుంటారు. రోజా కుమార్తె అన్షు మాలిక గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అందరి సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. అన్షు మాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఇంక పేద […]
ప్రముఖ నటి రోజా సెల్వమణి.. ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ రోజా.. పలు టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యహరించింది. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె టీవీ ప్రోగ్రాంలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రోజా తన మంత్రి పదవీ బాధ్యతలపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజాకు మే 7న చెన్నైలో […]