బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త క్రేజ్ పెరిగింది. ఫ్యామిలీ ఎపిసోడ్ సందర్భంగా ప్రేక్షకుల ఆదరణ కాస్త పెరిగిందని చెబుతున్నారు. కుటుంబసభ్యులు రావడంతో అంతా ఎమోషనల్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ వారానికి సంబంధించిన అప్‌డేట్స్ గురించి చూస్తే.. ఇనయా సుల్తానా లక్ మారిపోయింది. సీజన్ మొత్తం కెప్టెన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేసింది. కానీ, కాలేకపోయింది. ఈసారి కెప్టెన్ అయ్యే వారికి ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటంటే.. ఈ వారం ఎవరైతే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ట్రాక్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంట్లో సభ్యుల బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. ఆదిరెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్, శ్రీసత్య తల్లిదండ్రుల ఎంట్రీ, ఇనయా తల్లి ఆమెను క్షమించడం, కీర్తీ కోసం మహేశ్ రావడం, తల్లి చెప్పిందని రేవంత్ గడ్డం తీసేయడం ఇలా అన్నీ ఎంతో భావోద్వేగంగా సాగిపోయాయి. కీర్తీ భట్‌కి అయితే […]
బిగ్ బాస్ తెలురగు సీజన్ 6.. ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఇప్పటికి హౌస్‌లో 10 మంది ఉండగా.. వారిలో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో నుంచి ఈవారం మెరీనా అబ్రహాం ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే లీకులు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోకి ఒకే కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ జంటను.. ఆ తర్వాత విడదీశారు. ఇద్దరు వేరు వేరు కంటెస్టెంట్లే అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వారి ఆట బాగానే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్‌లో మరోసారి రేవంత్ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. ఈసారి విన్నర్ అయ్యేవాళ్లకు ఏడుపు ఒక్కటే తక్కువ అని చెప్పాలి. ఇంక ఈవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. రాజ్ కూడా నామినేషన్స్ లో ఉండగా.. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుని విన్నింగ్ అమౌంట్ నుంచి రూ.4,99,700 త్యాగంచేసి ఈ వారం సేవ్ అయ్యాడు. ఫైమా కెప్టెన్ కాబట్టి ఈవారం […]
బిగ్ బాస్ షో టాపిక్ వస్తే గొడవలు గురించి ఒకప్పుడు మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాత్రం రొమాన్స్ ఎక్కువైంది అని ఒకటే డిస్కషన్. అదే పనిగా పెట్టుకుని కొందరు రెచ్చిపోతున్నారు. హగ్గులు కిస్సులకు అయితే అంతే లేదు. తాజాగా తెలుగులో ప్రసారమవుతున్న ఆరో సీజన్ లో కూడా ఇదే తంతు. ఓవైపు ఓటీటీలు, సినిమాలు, క్రికెట్ అంటూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు అందుతోంది. వీటన్నింటిని దాటుకుని బిగ్ బాస్ షో చూడాలంటే ఈ మాత్రం ఉండాలనుకుంటున్నారో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎన్ని తిప్పలు పడినా కూడా ప్రేక్షకుల నాడి పట్టుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ మీద కాస్త ఎక్కువే నెగెటివ్ టాక్ వినబడుతోంది. సీపీఐ నారాయణలాంటి వారు చెప్పిన మాటలను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. “బిగ్ బాస్ అంటే బ్రోతల్ హౌస్” అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఊరికే ప్రేక్షకులను, నెటిజన్స్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండువారాల తర్వాత హౌస్ మొత్తం యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఈ సీజన్ ఆదరణ తగ్గింది అనే టాక్ రావడంతో యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. మొదటివారం ఎంతో కూల్‌గా ఉన్న హోస్ట్ నాగార్జన.. రెండోవారం మాత్రం ఉగ్రరూపం చూపించాడనే చెప్పాలి. రావడంతోనే హౌస్ మేట్స్ మొత్తం మీద నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇంట్లో ఉన్న వారిలో 9 మందిని పక్కకు పంపి వాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. సుదీపా, బాలాదిత్య, శ్రీసత్య, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ ఈసారి రియల్ కపుల్‌ని పంపిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి రియల్ కపుల్‌ని పంపడం వల్ల వాళ్ల మధ్య గిల్లిగజ్జాలు, కంటెంట్ విషయంలోనూ బానే వర్కౌట్ అయ్యింది. అందుకే ఈ సీజన్లోనూ ఒక రియల్ కపుల్‌ని ప్రవేశ పెట్టారు. వాళ్లు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన రోహిత్ సాహ్నీ- మెరీనా అబ్రహాం. మొదటి నుంచి వీళ్లు ఇద్దరు ఒకటే కంటెస్టెంట్ అని చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. విదేశాల నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ భారతదేశంలో కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. వచ్చిన అన్ని భాషల్లో దూసుకుపోతోంది. నిజానికి అన్ని భాషల్లో కంటే తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఐదు సీజన్లు, ఓటీటీ పూర్తి చేసుకుని ఆరో సీజన్ నడుస్తోంది. గతంలో లాగే ఈ సీజన్లో కూడా ఒక రియల్ కపుల్‌ని బిగ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మొదటి వారం మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగింది. గొడవలు, టాస్కులతో హౌస్ మొత్తం హోరెత్తిపోయింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. టాస్కులో విజయం సాధించి బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అతడిని ఫినోలెక్స్ పైప్స్ సింహాసనంపై కూర్చోబెట్టి కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. కెప్టెన్ అయిన వెంటనే బాలాదిత్య హౌస్‌కి కావాల్సిన సంస్కరణలు చేశాడు. నిజానికి పాత కెప్టెన్లు […]