హార్దిక్ పాండ్య గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. పాండ్య ఎక్కడుంటే అక్కడ హడావుడి కచ్చితంగా ఉంటుంది. తాజాగా ఈ స్టార్ ఆల్ రౌండర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ ఘనత సాధించిన యంగ్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్.. శుక్రవారం చివరి మ్యాచ్ ఆడాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడిన ఫెదరర్ ఓటమితో తన కెరీర్‌ను ముగించాడు. లండన్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ […]
Roger Federer Retirement: టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్టైమ్ గ్రేట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫెదరర్ తన ఫేర్వెల్ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరగబోయే లావెర్ కప్ ఏటీపీనే తనకు చివరదని ప్రకటించాడు. ఆ వివరాలు.. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెదరర్ తన […]
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన […]