జబర్దస్త్ షో ద్వారా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్. ఆ షో ద్వారా కంటెస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎన్నో మంచి స్కిట్స్ చేసి జనాలను అలరించాడు.
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ తెలుగు బుల్లితెర కామెడీ షోల్లో టాప్ స్థానంలో ఉంటుంది. ఈ షో ద్వారా అనేక మంది నటులు తమను తాము నిరూపించుకున్నారు. ఈ షో ద్వారానే అనేక మంది వెండి తెరపై మెరుస్తున్నారు. అటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఇటీవల ఒకింటి వాడైన రాకేష్.. భార్య, కో నటి సుజాతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ఎనర్జీ, కామెడీ టైమింగ్ అన్నీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. శ్రీముఖి ప్రస్తుతం యాంకరింగ్ మాత్రమే కాకుండా.. సినిమాలు కూడా చేస్తోంది. అటు బుల్లితెర ప్రేక్షకులను.. ఇటు వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.
బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఒకప్పుడు టీవీలో సినిమాలు, సీరియల్స్ కి అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కానీ.. రాను రాను ఇప్పుడు వాటికి బాగా ఆదరణ తగ్గింది. ఒక కొత్త సినిమా వేసినా రాని టీఆర్పీ రేటింగ్.. ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తే వస్తుంది. ఈ క్రమంలో "మిస్టర్ అండ్ మిస్సెస్" అనే కొత్త షో ప్రోమో చాలా సరదాగా, ఆసక్తిని కలిగిస్తూ రిలీజ్ అయ్యింది.
రాకింగ్ రాకేష్- జోర్‌దార్ సుజాతల పెళ్లి తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంత్రి ఆర్కే రోజా దంపతులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లిపై రోజా శుక్రవారం ఓ ఎమోషన్‌ల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో...
'జబర్దస్త్' రాకేష్ పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నాళ్ల నుంచి తను ప్రేమిస్తున్న యాంకర్, నటి సుజాతతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
గత కొన్ని రోజులకు ముందు, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు కిరాక్ RP నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ.. హైదరాబాద్ లో చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టాడు. దీని గురించి వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ మాట్లాడుకున్నారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అదిరిపోయే రేంజ్ లో క్లిక్ అయింది. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు […]
పేరుకే అది ‘జబర్దస్త్’ షో కానీ.. అందులో కామెడీతో పాటు ఎన్నెన్నో ఉంటాయి. ముఖ్యంగా జోడీల సంఖ్య ఎక్కువే. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. వాళ్ల మధ్య ఉన్నది నిజమైనా ప్రేమ లేదా షో కోసం అలా చేస్తున్నారా అనేది అస్సలు అర్థం కాదు. సుధీర్-రష్మీ జంటతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొత్త కొత్త జంటలు రోజురోజుకీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఆ జోడీలు.. షోలో చేసే […]
‘జబర్దస్త్’లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేస్తున్న రాకింగ్ రాకేష్.. గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం నుంచి అతడి టీంలో సుజాత కూడా చేస్తూ ఉంది. స్కిట్ లో జోడీగా చేసిన వీళ్లు.. రియల్ లైఫ్ లోనూ జంటగా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రాకేష్ పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పాడు. ఈ క్రమంలోనే షోలో మాత్రమే కాకుండా బయటకూడా జంటగానే కనిపిస్తున్నారు. తాజాగా […]
జబర్దస్త్ షో.. ఎంతో మంది కళాకారులకి గుర్తింపు ఇవ్వడమే కాక వారి జీవితాల్లో వెలుగులు నింపింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తుంపుతో.. ప్రస్తుతం పలువురు కమెడియన్లు.. సినిమాల్లో కూడా నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది వాంటి వారు.. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా విపరీతమైన గుర్తిపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ప్రారంభంలో సాధారణ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ […]